Preminchu devudu rakshinchu devudu palinchu devudu ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు - పాలించు దేవుడు యేసు దేవుడు


Song no:


ప్రేమించు దేవుడు రక్షించు దేవుడు - పాలించు దేవుడు యేసు దేవుడు   పాటలు పాడి ఆనందించెదం – ఆహా  ఎంతో ఆనందమే......(2)
1. తల్లిదండ్రుల కన్నా – దాత యైన దేవుడు    ప్రతి అవసరమును తీర్చు దేవుడు    హల్లెలూయ  ఆనందమే – సంతోషమే  సమాధానమే
2. నన్ను స్వస్థ పరచి – శక్తి నిచ్చు దేవుడు    తోడు నీడగ నన్ను కాపాడును    హల్లెలూయ  ఆనందమే – సంతోషమే  సమాధానమే   
3. నిన్న నేడు – ఏకరీతిగా వున్నాడు     సర్వ కాలమందు జయ మిచ్చును     హల్లెలూయ  ఆనందమే – సంతోషమే  సమాధానమే
4. ఎల్లవేళలు నన్ను నడిపించే దేవుడు     అంతము వరకు చేయి విడువడు    హల్లెలూయ  ఆనందమే – సంతోషమే  సమాధానమే

Share:

No comments:

Post a Comment

Popular Products

Labels

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages