-->

Neetho samamevaru neela preminchedhevaru neela నీతో సమమెవరు నీలా ప్రేమించేదెవరు నీలా క్షమియించేదెవరు యేసయ్యా


Song no:

నీతో సమమెవరు – నీలా ప్రేమించేదెవరు నీలా క్షమియించేదెవరు – యేసయ్యా…..

నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు /2/ నీతో/


1. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక పోగెసినా నీతో సరితూగునా ..

జీవ నదులన్నియు సర్వ సంద్రములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా ..

నీలా పరిషుద్ద దెవుదెవరున్నరయా – నీవేగా మంచి దేవుడవు /2/ నీతో/


2. పలు వేదాలలో మత గ్రంధాలలో – పాపమే సొకని పరిషుద్దూడేడి…

పాప పరిహారార్ధం శిలువ మరణ మొ౦ది తిరిగి లేచీనట్టి దైవ నరుడెవ్వరూ …

నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి – నీవేగా విమోచకుడు /2/ నీతో/


3. నేను వెదకకున్నా నాకు దొరికితీవి – నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితీవి…..

నీకు గాయాలు చేసి తరచు రెపితిని నన్నెంతో సహించి క్షమియించితీవి …

లోక సౌఖ్యాలన్ని ఒకచోట కుమ్మరించిన – నీవేగా చాలిన దేవుడవు /2/ నీతో/

Share:

Related Posts:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts