Song no:
పరలోకమే నామాట పరిశుద్ధమే నాశ్వాశ
భువినుండేది కొద్దికాలమేయేసునికే సువిశేషమమకే
1.యేసయ్య వస్తాడు మేఘాలపైన
తనతో చేర్చుకొనున్తోడుగా
వుంచుకొనున్ ననుతోడుగా వుంచుకొనున్
2.కన్నీరంతా తుడవబడున్కష్టాలన్నీ మాయమౌవున్
అంతా నూతనమగున్బ్రతుకంతా నూతనమగున్
3.సంగీతకారుడు దావీదున్ గాంచిపాడమని నేకోరెద
న్నాట్యమాడేదన్ నే నాట్యమాడేదన్
4.నాస్వంత దేశం పరలోకమేఎప్పుడు నేచూస్తాను
ప్రతి దినం వేచియున్నానునే ప్రతిదినం వేచియున్నాను
No comments:
Post a Comment