-->

Jayaprabhu yesune vembadinchuchu jayamuga nadachedhamu జయప్రభు యేసునె వెంబడించుచు – జయముగ నడచెదము


Song no: 462

జయప్రభు యేసునె వెంబడించుచుజయముగ నడచెదముయేసుతో జయముగ వెడలెదము = ప్రియుడగు యేసుని ప్రేమను చవిగొనిపయనము జేసెద మా ప్రభు వెంబడి
1.               ఆదరణయు అధికబలమును ఆత్మఖడ్గమునుఅవనిలో రక్షయును = ఆదర్శంబౌ ఆయన వాక్యమేఅనిశము మనకిల మార్గము చూపగ
2.               ధర విరోధులు మమ్ము జుట్టగదరి జేరెద మేసున్ప్రభుని దరిజేరెద మేము = ధాత్రి దురాశల డుంబములన్నిటిమైత్రిని వీడి నడచెద మేసుతో
3.               మా ప్రభు జూముము నీదు మార్గపుమాదిరి జాడలనునీ దగు = మాదిరి జాడలను = మా పాదములను తొట్రిలకుండగమా కిడు బలమును యీ క్రుపాదినమున
4.               మా కొరకై నీవు నడచినమార్గము జూడగనుమేము మార్గము జూడగను = మా రక్షక నీ అడుగుజాడలుమరువక విడువక నడువగ కృపనిడు
5.               ఇహపరముల నినుగాక ప్రేమతోఎవరిని గొలిచెదము ? – ఎవరిని ప్రేమింప వశమె ? = విహరించెదము యేసుని వెంబడిమహిమ రాజ్యమున యేసుని గొలువగ


Share:

Related Posts:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts