Deva nee thalampulu amulyamainavi nayeda దేవా నీ తలంపులు అమూల్యమైనవి నాయెడ

ly
0
Song no: 126
    దేవా నీ తలంపులు అమూల్యమైనవి నాయెడ
    నాయెడల నీకరుణ సర్వసదా నిలుచుచున్నది } 2

  1. స్తుతులర్పింతు ప్రభునీకునేడే -స్తుతిపాడేదహృదయముతో |దేవా|
    స్తుతించివర్ణించిఘనపరతున్-నీవే నారక్షకుడవని|దేవా|

  2. మొదటనిన్నుఎరుగనైతిని-మొదటేనన్నుయెరిగితివి
    వెదుకాలేదుప్రభువానేను-వెదికితివి యీపాపిని |దేవా|

  3. మరణమగుఊబిలోనుంటిని-కరుణనిలచెనన్నురక్షింప    
    మరణమునుండి  రక్షింపనన్నాప్రభుబలియాయెను |దేవా|

  4. పాపలోకములోమునిగియుంటిని -పాపశిక్షకుపాత్రుడను  
    యేసుప్రభుసిలువసహించెనునాకునూతనజీవమొసగ|దేవా|

  5. అద్భుతమైనదిసిలువదృశ్యం -ప్రభువునుకొట్టిఉమ్మివేసిరి  
    ప్రభునివర్ణింపనశక్యముప్రభువేసహించెదుఃఖము|దేవా|

  6. ఎట్లుమౌనముగానుందుప్రభూ -చెల్లింపకస్తోత్రగీతము
    కాలమంతాపాడుచుండెద -నీప్రేమఅపారమైనది|దేవా|
Tags

Post a Comment

0Comments

Post a Comment (0)