Ninnu nenu viduvanayya needhu preman maruvanayya నిన్ను నేను విడువనయ్య నీదు ప్రేమన్ మరువనయ్య

ly
0

Song no:

నిన్ను నేను విడువనయ్య నీదు ప్రేమన్ మరువనయ్య 
నీ దయలోనే నన్ను బ్రతికించయ్య నీ రూపులోనే తీర్చిదిద్దుమయ్య 
జీవితమే నీదు వరమయ్య నీదు మేళ్ళన్ నేను మరువనయ్య 

1. కష్టాలలో నేనుండగా నావారే దూషించగా వేదనతో చింతించెగా దేవా ||2|| 
నీవే నా ఆథారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య 
నీవే నా సర్వం నీవే నా సకలం నీ తోడుతోనే నను బ్రతికించయ్య ||నిన్ను|| 

2.సహాయమే లేకుండగా నిరీక్షణే క్షీణించగా దయతో రక్షించయ్య దేవా ||2|| 
నీవే నా ఆథారం నీవే నా ఆదరణ నను విడువద్దయ్య ప్రియ ప్రభు యేసయ్య 
నీవే నా సర్వం నీవే నా సకలం నీవే నీ తోడుతోనే నను బ్రతికించయ్య ||నిన్ను||

Post a Comment

0Comments

Post a Comment (0)