Home Nibhandhana Dwani 3 📀 Yemani vivarinthu nee prema ఏమని వివరింతు నీ ప్రేమ ఏమని వర్ణింతు నీ మహిమ Yemani vivarinthu nee prema ఏమని వివరింతు నీ ప్రేమ ఏమని వర్ణింతు నీ మహిమ personly July 31, 2021 0 share Song no: ఏమని వివరింతు నీ ప్రేమ ఏమని వర్ణింతు నీ మహిమ } 2 హల్లెలూయ - ఆమేన్ హల్లెలూయ యేసయ్యా - యేసయ్యా } 2 యేసు జననమే వసంతమూ యేసులో వేదాంతము } 2 వేదాంతము - వసంతము || హల్లెలూయా || యేసు మరణమే నిశాంతమూ యేసులో ప్రశాంతమూ } 2 ప్రశాంతమూ - నిశాంతమూ || హల్లెలూయా || కలవరియాగమే లోకకళ్యాణము శిలువరుధిరమే పాపపరిహారము } 2 పరిహారము - కళ్యాణము || హల్లెలూయా || Song no: Yemani Vivarintu Ni Prema Yemani Varnintu Ni Mahima Halleluya Amen Halleluya Yesayya - Yesayya } 2 Yesu Jananame Vasantamu Yesulo Vedantamu } 2 Vedantamu - Vasantamu || Halleluya || Yesu Maraname Nisantamu Yesulo Prasantamu } 2 Prasantamu - Nisantamu || Halleluya || Kalavariyagame Lokakalyanamu Siluvarudhirame Papapariharamu } 2 Pariharamu - Kalyanamu || Halleluya || ఏమని వివరింతు నీ ప్రేమ Yemani vivarinthu nee prema Tags K. Raja Babu 🎤 ✍Nibhandhana Dwani 3 📀 Facebook Twitter Whatsapp Newer Older