50
Ledhu muginpu ledhu yesu premaku లేదు ముగింపు లేదు యేసు ప్రేమకు
Song no:
లేదు ముగింపు లేదు యేసు ప్రేమకు
లేదు అంతం లేదు యేసు చెలిమికి } 2
అ.ప : సాగిపోదును నా యేసుతో చిరకాలం
నడిచెదను నా యేసుతో అనుదినం
భయములేదు ఆయన తోడులో
ఆనందమే ఆయనతో ఈ జీవితం
|| లేదు ముగింపు ||
కనుపాపను నేను ఆయనకు
ఆవరించి నన్ను కాపాడును } 2
అపాయము నా చెంతచేరదు
నా యేసు నను ఆవరించెను } 2
|| సాగిపోదును ||
నను నడిపించెను అగ్ని పరీక్షలలోనికి..
ఆయన సన్నిధి నాతో ఉండగా } 2
అగ్ని నన్ను తాకలేదు
నా ప్రియుని హస్తమే నను కప్పెను } 2
|| సాగిపోదును ||
పక్షిరాజువలె నా తండ్రియై సరిచేయును..
నేర్పరియైన శిల్పివలె నను మలచును } 2
మంచి మకుటముగ నా యేసుకు
మహిమకరముగ నన్ను నిలుపును } 2
|| సాగిపోదును ||
Song no:
Ledu mugimpu ledu yesu premaku
ledu antaṁ ledu yesu celimiki} 2
a.Pa: Sagipodunu na yesuto cirakalaṁ
naḍicedanu na yesuto anudinaṁ
bhayamuledu ayana toḍulo
anandame ayanato ie jivitam
|| Ledu mugimpu ||
Kanupapanu nenu ayanaku
avarin̄ci nannu kapaḍunu} 2
apayamu na centaceradu
na yesu nanu avarin̄cenu} 2
|| Sagipodunu ||
Nanu naḍipin̄cenu agni parikṣalaloniki..
Ayana sannidhi nato uṇḍaga} 2
agni nannu takaledu
na priyuni hastame nanu kappenu} 2
|| Sagipodunu ||
Pakṣirajuvale na taṇḍriyai sariceyunu..
Nerpariyaina śilpivale
nanu malacunu} 2
man̄ci makuṭamuga na yesuku
mahimakaramuga nannu nilupunu} 2
|| Sagipodunu ||
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment