50
Chemmagillu kallalona kannilentha kalam చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
Song no:
చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం
కష్టాల బాటలోనె సాగదు పయనం
విడుదల సమీపించెను
నీకు వెలుగు ఉదయించును
|| చెమ్మగిల్లు ||
నీవు మోసిన నిందకు ప్రతిగా
పూదండ ప్రభువు యిచ్చునులే
నీవు పొందిన వేదనలన్నీ
త్వరలో తేరిపోవునులే
నీ స్థితిచూసి నవ్వినవారే సిగ్గుపడే దినమొచ్చెనులే
|| విడుదల ||
అనుభవించిన లేమి బాధలు
ఇకపై నీకు ఉండవులే
అక్కరలోన ఉన్నవారికి
నీవే మేలు చేసేవులే
మొదట నీ స్థితి కొంచెమే ఉన్న తుదకు వృద్ధిని పొందువులే
|| విడుదల ||
Song no:
Chemmagillu kallalona kannilentha kalam
kastala batalone sagadhu payanam
vidudhala samipinchenu
neku velugu vudhayinchunu
|| Chemmagillu ||
Nevu mosina nindaku prathiga
pudanda prabhuvu ichunuley
nevu pondhina vedanalani
thvaralo theripovunule
ne sthithi chusi navinavare siggupade dinamochenule
|| Vidudhala ||
Anubavinchina lemi badalu
ikapai neku undavule
akkaralona unnavariki
neve melu chesevule
modata ne sthithi koncheme unna thudaku vrudhini pondhuvule
|| Vidudhala ||
చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీళ్లెంత కాలం Chemmagillu kallalona kannilentha kalam
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment