50
Prema yesu prema prema divya prema ప్రేమా యేసు ప్రేమా ప్రేమా దివ్య ప్రేమ
Song no: 12
ప్రేమా యేసు ప్రేమ ప్రేమా దివ్య ప్రేమ
పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమా
|| ప్రేమా ||
నన్ను మార్చుకొన్నా కలువరి ప్రేమ
నన్ను చేర్చుకున్నా తండ్రి ప్రేమ
నన్ను ఓర్చుకున్నా నా దేవుని ప్రేమా
నన్ను తీర్చిదిద్దే పరిశుద్ధుని ప్రేమ పరిపూర్ణుని ప్రేమ
|| పరిశుద్ధుని ప్రేమ ||
నేను పుట్టకముందే నన్ను చూచిన ప్రేమ
నేను గిట్టకముందే నన్ను పిలిచిన ప్రేమ
నేను పడకముందే పట్టుకున్నా ప్రేమ
నేను ఏడ్వకముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ
|| పరిశుద్ధుని ప్రేమ ||
నా కోసము వచ్చిన ప్రేమ నా ఋణమును దీర్చిన ప్రేమ
నా వాకిట నిలిచిన ప్రేమా నాలో నివశించె ప్రేమ
నా లోగిట నడిచిన ప్రేమ నా అక్కర నెరిగిన ప్రేమ
నా ఆకలి తీర్చే నన్ను కన్న ప్రేమ ఏసన్న ప్రేమ
|| పరిశుద్ధుని ప్రేమ ||
Song no: 12
Prema Yesu Prema Prema Divya Prema
Parishuddhuni Prema Paripurnuni Prema
|| Prema ||
Nannu Marcukonna Kaluvari Prema
Nannu Cercukunna Tandri Prema
Nannu Orchukunna Na Devuni Prema
Nannu Thirchididde Parishuddhuni Prema Paripurṇuni Prema
|| Parishuddhuni ||
Nenu Puttakamunde Nannu Chucina Prema
Nenu Gittakamunde Nannu Pilicina Prema
Nenu Padakamunde Pattukunna Prema
Nenu Edvakamunde Nannu Yetthukunna Prema
|| Parishuddhuni ||
Na Kosamu Vaccina Prema Na Runamunu Dhircina Prema
Na Vakita Nilicina Prema Nalo Nivasince Prema
Na Logita Nadicina Prema Na Akkara Nerigina Prema
Na Akali Thirche Nannu Kanna Prema Esanna Prema
|| Parishuddhuni ||
ప్రేమా యేసు ప్రేమా ప్రేమా దివ్య ప్రేమ Prema yesu prema prema divya prema
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment