-->

Neevu thappa naki lokamlo నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా

నీవు తప్ప నాకీ లోకంలో ఎవరున్నారయ్యా
నీకు తప్ప నాలో ఎవరికీ చోటే లేదయ్యా (2)
దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా
నజరేతు వాడా నను విడిచిపోకయ్యా (2)           ||నీవు||

గ్రుడ్డివాడినయ్యా నా కనులు తెరువవా
మూగవాడినయ్యా నా స్వరమునీయవా (2)
కుంటివాడినయ్యా నా తోడు నడువవా (2)           ||దావీదు||

లోకమంత చూచి నను ఏడిపించినా
జాలితో నన్ను చేరదీసిన (2)
ఒంటరినయ్యా నా తోడు నిలువవా (2)           ||దావీదు||

నా తల్లి నన్ను మరచిపోయినా
నా తండ్రి నన్ను విడచిపోయినా (2)
తల్లిదండ్రి నీవై నన్ను లాలించవా (2)           ||దావీదు||

Share:

Related Posts:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts