Home Asher Andrew 🎤 Nenellappudu Yehovanu Sannuthinchedan నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ Nenellappudu Yehovanu Sannuthinchedan నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ personly July 09, 2021 0 share నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ } 2 అంతా నా మేలుకే – ఆరాధన యేసుకే అంతా నా మంచికే – తన చిత్తమునకు తల వంచితే తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను – స్తుతియించుట మానను } 2 స్తుతియించుట మానను కన్నీళ్లే పానములైనా – కఠిన దుఃఖ బాధలైనా స్థితి గతులే మారినా – అవకాశం చేజారినా } 2 మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ } 2 మారదు యేసు ప్రేమ – నిత్యుడైన తండ్రి ప్రేమ } 2 || అంతా || ఆస్తులన్ని కోల్పోయినా – కన్నవారే కనుమరుగైనా ఊపిరి భరువైనా – గుండెలే పగిలినా } 2 యెహోవా ఇచ్చెను – యెహోవా తీసుకొనెను } 2 ఆయన నామమునకే – స్తుతి కలుగు గాక } 2 || అంతా || అవమానం ఎంతైనా – నా వారే కాదన్నా నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున } 2 నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు } 2 నీవు నాకుండగా – ఏది నాకక్కర లేదు } 2 || అంతా || ఆశలే సమాధియైనా – వ్యాధి బాధ వెల్లువైనా అధికారం కొప్పుకొని – రక్షణకై ఆనందింతును } 2 నాదు మనస్సు నీ మీద – ఆనుకొనగా ఓ నాథా } 2 పూర్ణ శాంతి నే పొంది – నిన్నే నే కీర్తింతున్ } 2 || అంతా || చదువులే రాకున్నా – ఓటమి పాలైనా ఉద్యోగం లేకున్నా – భూమికే భరువైనా } 2 నా యెడల నీ తలంపులు – ఎంతో ప్రియములు } 2 నీవుద్దేశించినది – నిశ్ఫలము కానేరదు } 2 || అంతా || సంకల్పన పిలుపొంది – నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి – మేలుకై జరుగును } 2 యేసుని సారూప్యము – నేను పొందాలని } 2 అనుమతించిన ఈ – విలువైన సిలువకై } 2 || అంతా || నీవు చేయునది – నాకిప్పుడు తెలియదు ఇక మీదట నేను – తెలిసికొందును } 2 ప్రస్తుతము సమస్తము – దుఃఖ కరమే } 2 అభ్యసించిన నీతి – సమాధాన ఫలమే } 2 || అంతా || Nenellappudu yehovanu sannuthinchedan nithyamu aayana keerthi naa nota nundun } 2 Anthaa naa meluke – aaraadhana yesuke anthaa naa manchike – thana chitthamunaku thala vanchithe thana chitthamunaku thala vanchithe aaraadhana aapanu – stuthiyinchuta maananu } 2 stuthiyinchuta maananu Kanneelle paanamulainaa – katina dukha baadhalainaa sthithi gathule maarinaa – avakaasham chejaarinaa } 2 maaradhu yesu prema – nithyudaina thandri prema } 2 maaradhu yesu prema – nithyudaina thandri prema } 2 || Anthaa || Aasthulanni kolpoyinaa – kannavaare kanumarugainaa oopiri bharuvainaa – gundele pagilinaa } 2 yehovaa ichchenu – yehovaa theesukonenu } 2 aayana naamamunake – sthuthi kalugu gaaka } 2 || Anthaa || Avamaanam enthainaa – naa vaare kaadannaa neevu thappa evarunnaaru aakaashamanduna } 2 neevu naakundagaa – edi naakakkara ledu } 2 neevu naakundagaa – edi naakakkara ledu } 2 || Anthaa || Aashale samaadhiyainaa – vyaadhi baadha velluvainaa adhikaaram koppukoni – rakshanakai aanandinthun } 2 naadu manassu nee meeda – aanukonagaa o naathaa } 2 poorna shaanthi ne pondi – ninne ne keerthinthun } 2 || Anthaa || Chaduvule raakunaa – otami paalainaa udyogam lekunnaa – bhoomike bharuvainaa } 2 naa yedala nee thalampulu – entho priyamulu } 2 neevuddeshinchinadi – nishphalamu kaaneradu } 2 || Anthaa || Sankalpana pilupondi – ninne preminchu naaku samasthamu samakoodi – melukai jarugunu } 2 yeusni saaroopyamu – nenu pondaalani } 2 anumathinchina ee – viluvaina siluvakai } 2 || Anthaa || Neevu cheyunadi – naakippudu theliyadu ika meedata nenu – thelisikondunu } 2 prasthuthamu samasthamu – dukha karame } 2 abhyasinchina neethi – samaadhaana phalame } 2 || Anthaa || Tags Asher Andrew ✍Asher Andrew 🎤 Facebook Twitter Whatsapp Newer Older