Home Manoharuda - మనోహరుడా Nuthana geethamu ne padedha నూతన గీతము నే పాడెదా Nuthana geethamu ne padedha నూతన గీతము నే పాడెదా personly July 30, 2021 0 share Song no: నూతన గీతము నే పాడెదా - మనోహరుడా యేసయ్యానీవు చూపిన ప్రేమను నే మరువను - ఏస్థితిలోనైననూ సమర్పణతోసేవించెదను నిన్నే - సజీవుడనై ఆరాధించెద నిన్నే కొలువుచేసి ప్రేమించినావు - కోరదగినది ఏముందినాలో స్వార్ధ మెరుగని సాత్వీకుడా - నీకు సాటెవ్వరూనీవే నా ప్రాణము - నిను వీడి నేనుండలేను || నూతన గీతము || కడలి తీరం కనబడనివేళ - కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా దిగివచ్చినా - నీకు సాటెవ్వరూనీవేనా ధైర్యమూ - నీ కృపయే ఆధారమూ || నూతన గీతము || మేఘములలో నీటిని దాచి - సంద్రములలో మార్గము చూపిమంటిఘటములో మహిమాత్మ నింపిన - నీకు సాటెవ్వరూనీవేనా విజయమూ - నీ మహిమయే నా గమ్యమూ || నూతన గీతము || Song no: Nootana Geetamu Nae Paadedaa - Manoharudaa YaesayyaaNeevu Choopina Praemanu Nae Maruvanu - Aesthitilonainanoo SamarpanatoSaevimchedanu Ninnae - Sajeevudanai Aaraadhimcheda Ninnae Koluvuchaesi Praemimchinaavu - Koradaginadi Aemumdinaalo Svaardha Merugani Saatveekudaa - Neeku SaatevvarooNeevae Naa Praanamu - Ninu Veedi Naenumdalaenu || Nootana || Kadali Teeram Kanabadanivaela - Kadali Kerataalu Vaedhimchuvaela Karunamoortigaa Digivachchinaa - Neeku SaatevvarooNeevaenaa Dhairyamoo - Nee Krpayae Aadhaaramoo || Nootana || Maeghamulalo Neetini Daachi - Samdramulalo Maargamu ChoopiMamtighatamulo Mahimaatma Nimpina - Neeku SaatevvarooNeevaenaa Vijayamoo - Nee Mahimayae Naa Gamyamoo || Nootana || Tags Manoharuda - మనోహరుడా Facebook Twitter Whatsapp Newer Older