Home Zion Songs 📖 Bhakthulaaraa Smariyinchedamu భక్తులారా స్మరియించెదము Bhakthulaaraa Smariyinchedamu భక్తులారా స్మరియించెదము personly July 31, 2021 0 share 186 "ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు." మార్కు Mark 7:37 ali Your browser does not support the audio element. భక్తులారా స్మరియించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని } 2 అడిగి ఊహించు వాటి కన్నా మరి } 2 సర్వము చక్కగ చేసె } 2 || భక్తులారా || గాలి తుఫానులను గద్దించి బాధలను తొలగించే } 2 శ్రమలలో మనకు తోడైయుండి శ్రమలలో మనకు తోడైయుండి బయలు పరచె తన జయమున్ } 2 || భక్తులారా || ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే } 2 మనమాయనకర్పించుకొనెదము మనమాయనకర్పించుకొనెదము ఆయన ఆశయమదియే } 2 || భక్తులారా || కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై } 2 గనుక మనము నడచుకొనెదము గనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గముల యందు } 2 || భక్తులారా || Bhakthulaaraa Smariyinchedamu Prabhu Chesina Melulannitini } 2 Adigi Oohinchu Vaati Kannaa Mari } 2 Sarvamu Chakkaga Chese } 2 || Bhakthulaaraa || Gaali Thuphaanulanu Gaddinchi Baadhalnu Tholaginche } 2 Shramalalo Manaku Thodaiyundi Shramalalo Manaku Thodaiyundi Bayalu Parache Thana Jayamun } 2 || Bhakthulaaraa || Ee Bhuviyandu Jeevinchu Kaalam Brathikedamu Prabhu Korake } 2 Manamaayanakarpinchukonedamu Manamaayanakarpinchukonedamu Aayana Aashayamadiye } 2 || Bhakthulaaraa || Konchemu Kaalame Migiliyunnadi Prabhuvunu Sandhinchutakai } 2 Ganuka Manamu Nadachukonedamu Ganuka Manamu Nadachukonedamu Prabhu Maargamula Yandu } 2 || Bhakthulaaraa || Tags Zion Songs 📖 Facebook Twitter Whatsapp Newer Older