Song no: 22
- ఏమని వర్ణింతు - నీ కృపను - ఏరులై పారెనె - నా గుండెలోన -2
- సర్వోన్నతుడా నీ సన్నిధిలో - బలము పొందిన వారెవ్వరైనా – 2
అలసిపోలేదెన్నడును.... 2 ॥ ఏమని॥
- పక్షిరాజు వలెను - నా గూడు రేపి నీ రెక్కలపై మోసినది -2
నీ కృప నాపై చూపుటకా ..... 2 ॥ ఏమని॥
- మరణము నశింపచేయుటకేనా - కృపాసత్య సంపూర్ణుడావై -2
మా మధ్యన నివసించితివా ..... 2 ॥ ఏమని॥
ఏమని వర్ణింతు - నీ కృపను......