Song no:
- ఉల్లాసించి పాట పాడే పావురమా
- పాలు తేనెలు ప్రవహించే -పరిమళవాసనలు విరజిమ్ము
జీవజలాల్లో విహరించి -జీవఫలాలు ఫలియి०చి
ఉల్లాసించి పాట పాడే పావురామా
నా పావురమా నా షారోను పుష్పమా
నా పావురమా నా షాలేము పద్మమా ||ఓ..||
- జల్దరు వాసనలు శ్వాసించి -జగతికి జీవము అంది०చి
సంధ్యారాగము సంది०చి సుమధుర స్వరమును వినిపించు
ఉల్లాసించి పాట పాడే పావురామా
నా పావురమా నా షారోను పుష్పమా
నా పావురమా నా షాలేము పద్మమా
ఓ.. ఓ... పుష్పమా షారోనుపుష్పమా
వాగ్దానదేశపు అభిషేకపద్మమా } 2
లెబానోను పర్వత సౌ०దర్యమా } 2