Nee krupa thappa nakemi ledhayya నీ కృప తప్ప నాకేమి లేదయ్యా

ly
0
Song no:

    నీ కృప తప్ప నాకేమి లేదయ్యా నీకృప తప్ప నా కేమి లేదయ్యా కృపా నీవే ఆధారం కృపా నీవే ఆశ్రయం (2) (నీ కృప )

  1. అన్నీ వేళలా అన్నీ కాలాల్లో ఆదరించావు (2)
    ఆదరించావు నన్ను అభిషేకించావు యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నేనువంటరిని కానెన్నడు నీకృప నాకు తోడుండగా (కృపా కృపా)

  2. కృంగిన వేళలో కృపను చూపావు(2) నను హత్తుకున్నావు నను ఎత్తుకున్నావు (2)
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నేనువంటరిని కానెన్నడు నీకృప నాకు తోడుండగా (కృపా కృపా)

  3. అందరు విడచినా అన్నీపోయినా(2)
    అభిషేకం నాకిచ్చినావు అండగా నీవు నిలచినావు (2)
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా నేనువంటరిని కానెన్నడు నీకృప నాకు తోడుండగా (కృపా కృపా)


Post a Comment

0Comments

Post a Comment (0)