Song no:
- ఉత్సాహధ్వనితో కీర్తింతును హల్లెలూయ పాటలు పాడెదను } 2
- నాకొండయు నాకోటయు నాఆశ్రయ దుర్గము నీవేకదా (2)
నీ కృపను బట్టి ఆనంద భరితుడనై సంతోషించెదను (2) {హల్లెలూయ}
- నా దాగుచోటు నాకేడెమా శ్రమలోనుండి రక్షించెధవు (2)
నా ప్రార్థనలను, విఙ్ఞాపనలను నీ వాలకించితివే (2) {హల్లెలూయ}
నజరేతువాడా ప్రేమామయుడా నిరతము నిన్నే కీర్తింతును నిరతము నిన్నే కీర్తింతును
హల్లెలూయ హల్లెలూయా (3) {ఉత్సాహధ్వనితో}