Song no: 42
- స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా
- నా శత్రువులు నను తరుముచుండగా - నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ -2
నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే - శత్రుల చేతినుండి
విడిపించినావు - కాపాడినావు -2
స్తుతి పాత్రుడా...
- నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ -2
నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై -నను నిల్పెను
నీ సన్నీధిలో - నీ సంఘములో -2
స్తుతులందుకో - పూజార్హుడా -2
ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు -2
స్తుతి పాత్రుడా.... ఆఆఅ