Song no:
- ముఖ దర్శనం చాలయ్యా
- అన్న పానములు మరచి నీతో గడుపుట
పరలోక అనుభవమే
నాకది ఉన్నత భాగ్యమే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
- పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నొంది
మహిమలో చేరుటయే
అది నా హృదయ వాంఛయే (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
- కోట్లకొలది దేవ దూతల సమూహముతో కూడి
గానము చేసెదను
ప్రభువా నిత్యము స్తుతియింతును (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ముఖ||
నాకు నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
సమీపించని తేజస్సులో
నివసించు నా దైవమా (2)
నీ ముఖ దర్శనం చాలయ్యా (2)
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2)
- Mukha Darshanam Chaalayyaa
- Anna Paanamulu Marachi Neetho Gaduputa
Paraloka Anubhavame
Naakadi Unnatha Bhaagyame (2)
Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2)
- Parishuddha Parachabadi Paripoornatha Nondi
Mahimalo Cherutaye
Adi Naa Hrudaya Vaanchaye (2)
Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2)
- Kotlakoladi Deva Doothala Samoohamutho Koodi
Gaanamu Chesedanu
Prabhuvaa Nithyamu Sthuthiyinthunu (2)
Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2) ||Mukha||
Naaku Nee Mukha Darshanam Chaalayyaa (2)
Sameepinchani Thejassulo
Nivasinchu Naa Daivamaa (2)
Nee Mukha Darshanam Chaalayyaa (2)
Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2)