Sthuthiki pathruda sthothrarhuda shubhapradhamaina nirikshanatho స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా శుభప్రదమైన నిరీక్షణతో

Song no: 42

    స్తుతికి పాత్రుడా - స్తోత్రార్హుడా
    శుభప్రదమైన నిరీక్షణతో - శుభప్రదమైన నిరీక్షణతో
    జయగీతమే పాడెద- అ - ఆ - ఆ
    జయగీతమే పాడెద- అ - ఆ - ఆ

  1. నా కృప నిన్ను విడువదంటివే -2
    నా కృప నీకు చాలునంటివే నాకేమి కొదువ -2 ॥ స్తుతికి ॥

  2. ప్రభువా నీ వలన పొందిన ఈ -2
    పరిచర్యనంతయు తుదివరకు కృపలో ముగించెద -2 ॥ స్తుతికి ॥

  3. ఇహపరమందున నీవే నాకని -2
    ఇక ఏదియు నాకు అక్కరలేదని స్వాస్థ్యమే నీవని -2 ॥ స్తుతికి ॥

Sthuthi pathruda sthothrahruda sthuthulandhuko poojahruda స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా

Song no: 42

    స్తుతి పాత్రుడా - స్తోత్రార్హుడా
    స్తుతులందుకో - పూజార్హుడా -2
    ఆకాశమందు నీవు తప్ప - నాకెవరున్నారు నా ప్రభు -2
    స్తుతి పాత్రుడా.... ఆఆఅ

  1. నా శత్రువులు నను తరుముచుండగా - నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ -2
    నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే - శత్రుల చేతినుండి
    విడిపించినావు - కాపాడినావు -2
    స్తుతి పాత్రుడా...

  2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ -2
    నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై -నను నిల్పెను
    నీ సన్నీధిలో - నీ సంఘములో -2

Naa priyudu yesu naa priyudu naa priyuniki ne నా ప్రియుడు యేసు నా ప్రియుడు నా ప్రియునికి నే

Song no: 38

    నా ప్రియుడు యేసు నా ప్రియుడు
    నా ప్రియునికి నే స్వంతమెగా } 2

    నా ప్రియుడు నా వాడు } 2 ||నా ప్రియుడు||

  1. మరణపు ముల్లును నా లో విరిచి
    మారాను మధురం గా చేసి } 2
    మనస్సును మందిరము గా మార్చే } 2 ౹౹నా ప్రియుడు ౹౹

  2. కృపనే ధ్వజముగా నాపై నెత్తి
    కృంగిన మదిని నింగి కెత్తి } 2
    కృపతో పరవశ మొందించే } 2 ౹౹నా ప్రియుడు ౹౹

  3. సంఘముగా నను చేర్చుకొని
    సంపూర్ణ నియమములన్నియును } 2
    సంగీతముగా వినిపించే } 2 ౹౹నా ప్రియుడు ౹౹

  4. జీవితమే జలరేఖలుగా
    చెదిరిన సమయములన్నింటిలో } 2
    పిలుపును స్థిరపరచే కృపలో } 2 ౹౹నా ప్రియుడు౹౹

  5. సంబరమే యేసు కౌగిలిలో
    సర్వాంగ సుందరుడై వచ్చువేళ } 2
    సమీపమాయే ఆ శుభవేళ } 2 ౹౹ నా ప్రియుడు ౹౹

Krupaye neti varaku kachenu naa krupa ninnu కృపయే నేటి వరకు కాచెను నా కృప నిన్ను విడువదనినా

Song no: 37

    కృపయే నేటి వరకు కాచెను
    నా కృప నిన్ను విడువ దనినా ౹౹కృప౹౹

  1. మనోనేత్రములు వెలిగించినందున - యేసు పిలిచిన పిలుపును
    క్రీస్తు మహిమేశ్వర్య మెట్టిదో- పరిశుద్ధులలో చూపితివే  ౹౹కృపా ౹౹

  2. జలములలో బడి వెళ్ళునపుడు - అలలవలె అవి పొంగి రాగా
    అలల వలే నీ కృపతోడై - చేర్చెను నన్ను ఈ దరికి ౹౹కృపా ౹౹

  3. భీకర రూపము దాల్చిన లోకము -మ్రింగుటకు నన్ను సమీపించగా
    ఆశ్చర్యకరములు ఆదుకొని అందని కృపలో దాచెనుగా ౹౹కృపా౹౹

  4. సేవార్థమైన వీణెలతో నేను - వీణెలు వాయించు వైణికులున్నా
    సీయోను కొరకే జీవించుచూ- సీయోను రాజుతో హర్షించేదను ౹౹కృపా౹౹

  5. నీదు వాక్యము - నా పాదములకు- నిత్యమైన వెలుగై యుండున్
    నా కాలుజారె ననుకొనగా - నిలిపెను నన్ను నీ కృపయే ౹౹కృపా౹౹

Lokamunu vidichi vellavalenuga sarvamicchutane లోకమును విడచి వెళ్ళవలెనుగ సర్వమిచ్చటనే విడువవలెన్

Song no: 735
"నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని కోసము ఎదురుచూచు చున్నాము." హెబ్రీ Hebrews 13:14
    పల్లవి : లోకమును విడచి వెళ్ళవలెనుగ
    సర్వమిచ్చటనే విడువవలెన్

  1. యాత్రికులము యీ దుష్టలోకములో
    పాడులోకములో మనకేది లేదు
    యే విషయమందైన గర్వించలేము
    జాగ్రత్తగానే నడచుకొనెదము || లోకమును ||

  2. కష్ట బాధలచే బ్రతుకంత నిండె
    కన్నీళ్ళు నిరాశ నిస్పృహల మయము
    కరుణా కటాక్షము నమ్మెదము
    క్రీస్తు ప్రభునిపై దృష్టి నుంచెదము || లోకమును ||

  3. ఎంత వరకు యీ భువి యందుండెదమో
    సైతానుతో సదా పోరాటమేగా
    శత్రుని తంత్రాల నెరిగితిమి
    ధైర్యముతోనే కొనసాగెదము || లోకమును ||

  4. గతము నంతటిని మరచిపోయెదము
    గురియొద్ద కానందముతో వెళ్ళెదము
    మార్గాన వచ్చేటి శ్రమల నోర్చి
    అర్హులమౌదము బహుమానమొంద || లోకమును ||

  5. మన ఈర్ష్య కపట ద్వేషాలు విడచి
    నిజ ప్రేమతోనే జీవించెదము
    నిష్కళంకులమై శుద్ధులమై
    పరిపూర్ణతను చేపట్టుదము || లోకమును ||

  6. జీవము గల ప్రభు రక్షించె మనల
    విమోచించి నూతన జీవమొసగ
    కొనిపోవ క్రీస్తు త్వరగా వచ్చున్
    అందుచే మనము సిద్ధపడెదము || లోకమును ||

  7. ఆత్మీయ నేత్రాలతో చూచెదము
    ఎంత అద్భుతము సౌందర్య నగరం
    ప్రభువు చెంతకు వెళ్ళెదము
    విజయోత్సవముతో ప్రవేశించెదము || లోకమును ||

Post of Albums

2 of Aadarana(ఆదరణ)  
Aalpha Omega Neeve(ఆల్ఫా ఒమేగా నీవే) Dr. Rapaka John Bilmoria 
Aanamdam Christmas Aanamdam(అనందం క్రిస్మస్ అనందం )
Aananda Swaraalu(ఆనంద స్వరాలు) Bro. A. R. Stevenson
Aananda Swaraalu(ఆనంద స్వరాలు) Dr. Rapaka John Bilmoria
Aani Mutyaalu(ఆణి ముత్యాలు )  Rev. Dr. M. S. Santhavardhan
Aahscharyakarudu(ఆశ్చర్యకరుడు) Bro. Yesanna
Aahscharyakarudu Yesu(ఆశ్చర్యకరుడు యేసు )
Aaraadhana(ఆరాధన) Rev. Dr. N. Bhanu Murthy
Aaraadhana(ఆరాధన) Sis. Mahitha Charles Pilli
Aaraadhinchi Paadedan(ఆరాధించి పాడెదన్ ) Rev. Dr. M. S. Santhavardhan
Aashirvaadam(ఆశీర్వాదం) Bro. Harry Gomes
Aasrayudu(ఆశ్రయుడు)
Aathmaabhishekam(ఆత్మాభిషేకం)
Aathmaanu Bandham(ఆత్మానుబంధం) Bro. Yesanna
Aathma Geethaalu(ఆత్మ గీతాలు )
Aathmeeya Geethaalu(ఆత్మీయ గీతాలు ) 
Aayane Yehovah(ఆయనే యెహొవా) Rev. Dr. N. Bhanu Murthy
Abhayam(అభయం) Rev. Dr. N. Bhanu Murthy
Adigo Oka Thaara(అదిగో ఒక తార)
Advitheeya Prema(అద్వితీయ ప్రేమ )
Akhila Loka Naadhudu(అఖిలలొకనాథుడు) Dr. Rapaka John Bilmoria
Alpha Suvaartha Samsthuthi Geethaalu(ఆల్ఫా సువార్త సంస్తుతి గీతాలు ) Bro. Janumala Luther Benny
Amoolyamaina Aanimuthyamaa(అమూల్యమైన ఆణిముత్యమా) Lyrics: Mrs. Rachel Jyothi Komanapalli; Music Director: J. K. Christopher Producer: Bishop Ernest P Komanapalli, Manna Group of Ministries
Amrutha Ratnaalu(అమృత రత్నాలు)
Anantha Sthothraarhudaa(అనంత స్తోత్రాహుడా) Bro. Yesanna
Andaala Thaara(అందాల తార )
Andhra Christian Songs(ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు) Collection
Andhra Kraithava Vujjeva Keerthanalu(ఆంధ్ర క్రైస్తవ ఉజ్జీవ కీర్తనలు)
Ankitham(అంకితం దేవా ) Bro. Jakki. Deva Raju 
Ankitham Naa Deva(అంకితం నా దేవా )
Arpana(అర్పణ ) Rev. Dr. N. Bhanu Murthy
Asamanadaivam(అసమానదైవం) Bro. Raja Kalapati; Music: Dr. P. J.D. Kumar
Athyunnatha Simhaasanamupai(అత్యున్నత సింహాసనముపై ) Rev. Amshumathi Mary
Baala Yesu(బాల యేసు) Movie Songs
Baala Samayam(బాలల సమయం పిల్లల పాటలు) Children Songs
Beulah Geethaal(బ్యులా గీతాలు) Dr. Rapaka John Bilmoria
Chaachina Chethulatho(చాచిన చేతులతో) Bro. A. R. Stevenson
ChaatinchaRaare(చాటించ రారే) Rev. Dr. Victor Rampogu; Music: David Jo & Shep Rampogu
Chinnaari Swaraalu 1(చిన్నారి స్వరాలు 1) Bro. A. R. Stevenson
Chinnaari Swaraalu (చిన్నారి స్వరాలు 2) Bro. A. R. Stevenson 
Chintha Ledika(చింత లేదిక)
Chirala Sunday School children songs(చీరాల సండే స్కూల్ పాటలు) 
Christian Devotional Songs(క్రిస్టియన్ డివోషనల్ సాంగ్స్) Bro. T.Vizay Kumar
Christian Madhura Geethaalu(క్రిస్టియన్ మధుర గీతాలు)
Christmas Bahumaanam(క్రిస్మస్ బహుమానం)
Christmas Geethaalu(క్రిస్మస్ గీతాలు) Dr. Rapaka John Bilmoria
Christmas Songs(క్రిస్మస్ సాంగ్స్)
Christmas Suvaartha Geethaalu(క్రిస్మస్ సువార్త గీతాలు) Dr. Gurunadham Moodey; Music: Dathathreya; Singers: Dr. Rapaka John Bilmoria, Dr. Ezra sastry, Mrs. Swarnalatha Jason 
Christmas Swaraalu(క్రిస్మస్ స్వరాలు) Bro. A. R. Stevenson; Singers: A. R. Stevenson, Nitya Santhoshini, Hema John, M. M. Srilekha, Ramu
Christmas Thaara(క్రిస్మస్ తార)
Daaveedu Keerthanalu(దావీదు కీర్తనలు)
Daricherchu Prema(దరిచేర్చు ప్రేమ )
Daivaaraadhana(దైవారాధన) Bro. Raja Kalapati; Music: Dr. P. J. D. Kumar; Singers: Sunil, Sujatha, Shilpa Veena, Showrilu, Preethi Kumar; Commentory: Bro. Yarlagadda. John Roy
Daivaaraadhana(దైవారాధన) Rev. Dr. Daivabhimani; Singers: S. P. Balu, Nithya Santhoshin, Philip, Daivabhimani, Rajesh, Chaitra
Dayaa Kireetamu(దివ్య కిరీటము) Bro. Yesanna
Deva Nee Aaraadhana(దేవా నీ ఆరాధన)
Devaa Nee Krupa(దేవా నీ కృప)
Devude Naa Aasrayam(దేవుడే నా ఆశ్రయం) Bro. Prashanth Kumar Madey; Music: Ashirvad Luke; Commentory: Pastor M. Vijaya Kumar; Singers: Achyut Enosh, Ashirwad, DNAS Kumar, Nirmala Grace Kumari, Akumarthi Daniel, Bunny, Roji, Sneha, Mammi, Blessy, Phinni, R. Ravi Shankar, M. Sujatha, Y. Ravi Kumar, P. David Aristable, Shantaaraani
Dheera(ధీరా ) Friends Missionary Prayer Band; Music: S. M. Arul; Singers: Nitya Santhoshini, C. Ramana, Shravan, Pooja, Gayathri, P. Suresh, Suresh Christian
Divya Kaanthi(దివ్య కాంతి) 
Divya Snehitha(దివ్య స్నేహితా) Bro. Madhu P. Joe, Sis. Veena Jesse, Mr. Prabhakar Payarda
Deva Gaanaalu(దేవ  గానాలు) Dr. Deva Sahayam Dandala
Devaa Nee Prema Gaanam(దేవా నీ ప్రేమ గానం) T.Vizay Kumar
Devuni Raajyam(దేవుని రాజ్యం) 
Draakshaavalli(ద్రాక్షవల్లి) Rev. Dr. Moses Katta;  Music: P. J. D. Kumar; Singers: Bro. Ravi Prakash, Mrs. Neelaveni Katta, Satya, Hilda
DyaaninchaRaare(ద్యానించ రారే) Lyrics: Victor L. Rampogu Music: David Jo & Shep Rampogu; Singers: S. P. Balasubrahmanyam, Nithysanthoshini, Ramana, Vinodbabu
Ede Ede Shubhodayam(ఇదే  ఇదే  శుభోదయం)
Ee Sthuthi Neeke(ఈ స్థుతి  నీకే)
Elshadai(ఎల్శదై) Mrs. Prasannatha Lam
Ghana Deva(ఘన దేవ)
God is Born(గాడ్ ఈస్ బార్న్) Bro. Raja Kalapati;
Music: Dr. P. J. D. Kumar; Singers: Rev. Pandu Prem Kumar, Swarnalatha Jason, Ezra Sastry, C. Ramana, Surekha, Swamidas, Suresh
Golden Hits(గోల్డెన్ హిట్స్)
Gorrela Kaapari(గొర్రల కాపరి )
Happy Christmas(హ్యాపి క్రిస్మస్)
Hebronu Geethaalu(హెబ్రోను గీతాలు) 
Horebu Sunaadamuluu(హోరేబు సునాదములు)  Bro. Divananda Kona 
Hosanna Joyful Songs(హోసన్నా జాయ్ ఫుల్  సాంగ్స్) Bro. Yesanna 
Hrudayaarpana(హృదయార్పణ) Mrs. Prabhavathi Wilson
Hrudaya Madhuramu(హృదయ మధురము)
Hrudaya Swaraalu(హృదయ స్వరాలు)
Jabathota Jaya Geethaalu(జబతోట జయ గీతాలు) Father S. J. Berchmans
Jayaseeludu(జయశీలుడు)
Jaya Sravanthi(జయ స్రవంతి) 
Jeevaahaaram(జీవాహారం)
Jeeva Nadi(జీవ నది) Sis. Mahitha Charles Pilli
Jikki Hits(జిక్కి హిట్స్) Jikki
Jushti(జుష్టి)
Jushti 2(జుష్టి 2)
Jyothirmayudu(జ్యోతిర్మయుడు) Bro. Yesanna 
Kaapari(కాపరి)
Kalyana Veduka(కల్యాణవేడుక) Marriage Songs  Singers: Bro. A. R. Stevenson, M. M. Srilekha, Ramu, Nithya Santhoshini, Peterson, Surekha Murthy
Kalvari Kiranaalu(కల్వరి కిరణాలు) Hema John
Karunaamayudu(కరుణామయుడు) Movie Songs
Karuna Geethaalu(కరుణ గీతాలు) Dr. Rapaka John Bilmoria
Karuna Kiranaalu(కరుణ కిరణాలు)
Keerthinchedanu-Poojinchedanu(కీర్తించెదను - పూజించెదను)  Bro. A. R. Stevenson
Koniyaada Raare(కొనియాడ రారే) Rev. Dr. Victor Rampogu
Kraisthava Bhakthi Ranjini(క్రైస్తవ భక్తి రంజని) Gramophone Records
Kreesthe Maa Jevitham(క్రీస్తే మా జీవితం) 
Kreesthu Aalaapana(క్రీస్తు ఆలాపన)
Kreesthu Aaraadhana(క్రీస్తు ఆరాధన)
Kreesthu Geethaanjali(క్రీస్తు గీతాంజలి)
Kreesthu Gaana Maadhuryam(క్రీస్తు గాన మాధుర్యం) Bro. John Gera
Kreesthu Nedu Puttenu(క్రీస్తు నేడు పుట్టెను)
Kreesthu Prema(క్రీస్తు ప్రేమ)
Kreesthu Prema(క్రీస్తు ప్రేమ) Dr. Rapaka John Bilmoria
Kreesthu Raaga Ratnaalu 1(క్రీస్తు రాగ రత్నాలు 1) Kamalakar Padeti
Kreesthu Raaga Ratnaalu 2(క్రీస్తు రాగ రత్నాలు2) Kamalakar Padeti
Kreesthu Raaga Ratnaalu Vol3(క్రీస్తు రాగ రత్నాలు3) Bro. Padeti Kamalakar
Kreesthu Raanai Yunnadu(క్రీస్తు రానైయున్నాడు)
Kreesthu Shabdam(క్రీస్తు శబ్దం) Bro. Babanna
Krupaa Sampoornudu(కృపా సంపూర్ణుడు)
Krupaa Kiranaalu(కృపా కిరణాలు) 
Krupaamayudu(క్రుపామయుడు) Bro. Yesanna 
Maa Inti Velugu(మా ఇంటి వెలుగు)  
Maarani Prema(మారని ప్రేమ)
Maarpuleni Devudu(మార్పులేని దేవుడు)
Madilo Nee Naamam(మదిలో నీ నామం)
Madhura Seva(మధుర సేవ ఆంధ్ర  క్రైస్తవ కీర్తనలు) Joshua(Phani) Pillii 
Madhura Geethaalu(మధుర గీతాలు ఆంధ్ర  క్రైస్తవ కీర్తనలు ) Andhra Christian Songs
Mahaa Ghanudu(మహా ఘనుడు) M. S. Rev. Dr. M. S. Santhavardhan 
Mahaalayamu(మహాలయము) Mrs. Karuna Kumar Talluri
Mahaneeyudu(మహనీయుడు) Bro. Yesanna 
Mahima Geethaalu(మహిమ గీతాలు)
Mahima Geethaalu(మహిమ గీతాలు) Dr. Rapaka John Bilmoria 
Mahima Naadhudu(మహిమ నాథుడు) Merigala David, Rev. Dr. M. S. Santhavardhan 
Mahima Paracha Raare(మహిమ పరచ రారే) Rev. Dr. Victor Rampogu
Mahima Swaroopudu(మహిమ స్వరూపుడు) Bro. Yesanna 
Mahonnathudaa(మహోన్నతుడా) Bro. Yesanna 
Manchi Poolu(మంచి పూలు)
Mary Maatha(మేరి మాత) Movie Songs 
My Favourite Hymns(మై ఫేవరెట్ హిమ్స్ ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు) Mr. Reggie Rao
Naa Cheyyi Patti(నా చెయ్యిపట్టి)
Naa Hrudaya Raju(నా హృదయ రాజు) Mrs. Kanakavalli Nayudupalli
Naa Hrudaya Raaju(నా హృదయ రాజు)
Naa Jeeva Rakshakudu(నా జీవ రక్షకుడు)
Naa Manchi Kaapari(నా మంచి కాపరి) Lyrics: Rev. N. John Wesley, Pastor. Solomon Raju, Sis. N. Sunitha  Music: Guntur Raja; Singers: S. P. Balu, M. M. Srilekha, R. P. Patnaik, S. P. Charan, Dinesh, Hema John
Naa Manchi Kaapari(నా మంచి కాపరి)
Naa Manchi Kaapari(నా మంచి కాపరి) Rev. Dr. Joseph P Joshi
Naa Nesthamaa(నా నేస్తమా ) Lyrics: Rev. N. John Wesley, Pastor. Solomon Raju, Sis. N. Sunitha  Music: Guntur Raja; Singers: S. P. Balu, M. M. Srilekha, R. P. Patnaik, S. P. Charan, Dinesh, Hema John
Naa Manchi Yesayyaa(నా మంచి యేసయ్య) 
Naakemi Koduva(నాకేమి కొదువ) Bro. A. R. Stevenson
Naakunna Chinna Korika(నాకున్న చిన్న కోరిక)
Naa Aashrayamaa(నా ఆశ్రయమా) Lyrics: Mr. Bonegala Babu Rao  Music: Guntur Raja; Singers: S. P. Balu, M. M. Srilekha, R. P. Patnaik, S. P. Charan, Dinesh, Hema John
Naa Nireekshana(నా నిరీక్షణ) Bro. Yesanna 
Naa Paavuramaa(నా పావురమా) Lyrics: Mr. Bonegala Babu Rao  Music: Guntur Raja  Producer: Rev. N. John Wesley; Singers: S. P. Balu, M. M. Srilekha, Dinesh, Ramana, Sis. S. P. Latha
Naa Poshakudu(నా పోషకుడు) Kanakavalli Nayudupalli 
Naa Praanam(నా ప్రాణం ) Singers: Kripal Mohan, Nissi John, Allen Ganta, Samson Baba, Kenny
Naa Priya Yesu(నా ప్రియ యేసు)
Naa Rakshakudu(నా రక్షకుడు)
Naa Sthuthi Paathrudu(నా స్తుతి పాత్రుడు) Bro. Yesanna 
Naathi Charaami(నాతి చరామి)
Nammadagina Devudu(నమ్మదగిన దేవుడు) Telugu Fellowship, NJ
Nammadagina Vaadavaya(నమ్మదగినవాడవయా) Mrs. N. Jhancy Nirmala 
Nee Charanamule(నీ చరణములే) Bro. A. R. Stevenson
Nee Krupa(నీ కృప)
Nee Needalo(నీ నీడలో) Bro. A. R. Stevenson
Nee Prema Maadhuryam(నీ ప్రేమ మాధుర్యం)
Nee Preme Naa Asha(నీ ప్రేమ నా ఆశ ) Bro. David Sandeep Komanapalli
Nee Prema Kougililo(నీ ప్రేమ కౌగిలిలో) Rev. Dr. M. S. Santhavardhan 
Nee Siluve Naa Jayam(నీ సిలువే నా జయం ) Bro. David Sandeep Komanapalli
Neera(నీర)
Nee Roopulo Nanu Marachumo Yesu(నీ రూపులో నను మార్చుమో యేసు)
Nee Sallani Soope(నీ సల్లని సూపే) Bro. A. R. Stevenson
Nee Vaipu Choosthoo(నీవైపు చూస్తూ) Bro. A. R. Stevenson
Nenu Sthuthiyinchedan(నేను స్తుతించెదన్) 
Nenu Naa Prabhuvu(నేను నా ప్రభువు)
Nibandhana Dwani(నిభంధన  ధ్వని) Rev. Raja Babu
Nibandhana Dwani(నిభంధన  ధ్వని)
Nijamaina Gudaaramu(నిజమైన గుడారము) Balla family
Nindu Manasutho((నిండు మనసుతో ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు స్తుతి ఆరాధన గీతాలు) Andhra Christian Songs & Sthuthi Aaraadhana Geethaalu; Singers: Bro. A. R. Stevenson, M. M. Srilekha, P. Susheela, Vanijayaram, Muralidhar, Diyya Prasada Rao, M. A. Paul, S. Bujji Babu, malavika, Augustine, John Manohar
Nireekshana Neevega(నిరీక్షణ నీవేగా) Dr. Ezra Sastry
Oh Baatasaari(ఓ బాటసారి) 
Oh Naa Paavuramaa(ఓ నా పావురమా)
Oh Yesayya Oh Naa Bangaaru Yesayya(ఓ యేసయ్య  ఓ నా బంగారు యేసయ్య) Rev. Dr. Victor Rampogu
Old Christian Songs Gramophone Records
Old Christian Songs(ఓల్డ్ క్రిస్టియన్ సాంగ్స్) Gramophone Records 
Paadedan ParavasaMondedan(పాడెదన్ పరవశించి పాడెదన్) Dr. D. G. S. Dhinakaran
Paapini Deva(పాపిని దేవా)
Paraakrama Shaali(పరాక్రమశాలి) Bro. Yesanna
Paralokam Naade(పరలోకం నాదే)
Paralokapu Thandri(పరలోకపు తండ్రి) Singer: Dr. Rapaka John Bilmoria; Lyrics: Kavi Chakravarthi Gurram Joshua, Dr. RRK. Murthy, Dr. Gandham Vedaveswara Rao, Dr. Bilmoria
Parama Paavana Yesu(పరమ పావన యేసు)
Parinaya Swaraalu(పరిణయ స్వరాలు) Marriage/Wedding songs
Parishudda Prabhuvaa(పరిశుద్ద ప్రభువా) 
Parishudda Prabhuvu(పరిశుద్ద ప్రభువు)
Parishudhaatma(పరిశుద్దాత్మ)
Parishudda Grandham(పరిశుద్ద గ్రంధం)
Poojyaarhudu(పూజ్యార్హుడు)
Poojya Neeyudu(పూజ్యనీయుడు)
Praardhana Shilpi(ప్రార్థన శిల్పి)
Prabhu(ప్రభు)
Prema Daivam(ప్రేమ దైవం)
Prema Rekhalu(ప్రేమ రేఖలు)
Prema Saakshiga(ప్రేమ సాక్షిగా)
Prema Swaraalu(ప్రేమ స్వరాలు)
Prema Swaroopudaa(ప్రేమ స్వరూపుడా) Mrs. G. M. Shantha Kumari
Raajaadhi Raaje Kreesthu(రాజాధి రాజే క్రీస్తు)
Raajaadhi Raaju(రాజాధి రాజు)
Raakada Guruthulu(రాకడ గురుతులు)
RaaRaaju Chandrudu(రారాజు చంద్రుడు)
Raavayya Yesayya Maa Intiki(రావయ్య యేసయ్య మా ఇంటికి)
Rakshakudu(రక్షకుడు) 
Rakshana Daatha(రక్షణ దాత)
Rendo Raaka(రెండో రాక) 
Roopaanthara Geethaalu(రూపాంతర గీతాలు) Bro. Harry Gomes
Saakshya Mitcheda(సాక్ష్య మిచ్చెద)
Saakshyamitchu Chundaga(సాక్ష్య మిచ్చుచుండుగా) Bro. Andrew Domathoti
Sajeeva Dhaaralu(సజీవ ధారలు)
Sajeeva Raagaalu 1(సజీవ రాగాలు1)
Sajeeva Raagaalu_2(సజీవ రాగాలు 2)
Sajeeva Raagaalu_3(సజీవ రాగాలు 3)
Sakkanaina Yesu Raaju(సక్కనైన యేసు రాజు) Bro. A. R. Stevenson
Samaadaana Kartha(సమాధాన కర్త) 
Sangeetha Naadamulu(సంగీత నాదములు)
Sannihithudu(సన్నిహితుడు)
Sanghaaraadhana Keerthanalu(సంఘారాధన కీర్తనలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు)
Sarvaadhiసర్వాధి)  
Sarvaanga Sundaraa(సర్వాంగ సుందరా) Bro. Yesanna
Sarvam Neeve(సర్వం నీవే)
Sarva Shakthi Manthudu(సర్వ శక్తిమంతుడు)
Sarveshvarudaa(సర్వేశ్వరుడా)
Sarvonnathuni Shubhaagamanam(సరోన్నతుని శుభాగమనం)
Sarvonnathudu(సర్వోన్నతుడు)
Sarvonnathudu(సర్వోన్నతుడు) Bro. Yesanna
Satya Suvaartha(సత్య సువార్త)
Satya Suvaartha Sumaalu(సత సువార్త సుమాలు)
Seeyonu Geethaalu(సీయోను గీతాలు) Bolmoria
Seeyonu Madhura Geethaalu(సీయోను మధుర గీతాలు)
Seeyonu Keerthanalu(సీయోను కీర్తనలు)
Seeyonu Yaatra(సీయోను కీర్తనలు)
Shalem Raaja(షాలేమ్ రాజా) 
Shaanthi Samaadhaanam(శాంతి సమాధానం)
Shekheena Geethamulu(షఖీన కీర్తనలు)
Shubhodayam(శుభోదయం)
Siluva Deeksha(శిలువ దీక్ష) Bro. A. R. Stevenson 
Siluva Dhaari(శిలువ ధారి)
Siluvalo Kreesthu Yedu Maatalu(శిలువలో క్రీస్తు ఏడు మాటలు)
Siluva Mahaatyam(శిలువ  మహాత్యం)
Siluva Needa(శిలువ నీడ)
Siluva Saakshiga(శిలువ సాక్షిగ)
Siluva Samsmaranamu(Aadhyaathmika Siluva Padtyamulu)శిలువ సంస్మరణము శిలువ పద్యాలు)
Siluva Vijaya Swaraalu(శిలువ విజయ స్వరాలు) Bro. A. R. Stevenson 
Silver Jubilee Melodies of Dr. Ezra Sastry(సిల్వర్ జూబిలీ మెలోడీస్) Dr. Ezra Sastry
Sneha Pushpama(స్నేహ పుష్పమా)
Solipovaladu(సోలిపోవలదు) Dr. D. G. S. Dhinakaran
Sreemanthudaa(శ్రీమంతుడా) Bro. Yesanna
Sree Yesu(శ్రీయేసు)
Sthuthi Aaraadhana(స్థుతి  ఆరాధన) Dr. Ezra Sastry
Sthuthi Aaraadhana(స్థుతి  ఆరాధన) Bro. Yesanna
Sthuthi Dwanulu(స్థుతి ధ్వనులు)
Sthuthi Haarathi(స్థుతి హారతి) Mr. Koteswara Rao Depangi
Sthuthincha Raare(స్థుతించ రారే) Rev. Dr. Victor Rampogu
Sthuthinchedanu(స్థుతించెదను) Bro. A. R. Stevenson 
Sthuthinchedamu(స్థుతించెదము)
Sthuthipai Aaseenudaa(స్థుతిపై ఆశీనుడా)
Swaagathamayya(స్వాగతమయ్యా)
Swaagatham Yesayyaku(స్వాగతం యేసయ్యకు)
Swaraali(స్వరాళి) Bro. Y. D. Heyer
Super Hits(సూపర్ హిట్స్) Old Christian Songs - Gramophone Records 
Suvaartha Madhura Geethaalu(సువార్త మధుర గీతాలు) Bro. Madhu P. Joe & Sis. Veena Jesse
Telugu Devotional Songs(తెలుగు డివోషనల్ సాంగ్స్) Rev. K. Kurian
Thraahimaam Kreesthu Naadha(త్రాహిమాం క్రీస్తు నాథా) Dr. Ezra Sastry
Vasantha Sameeram(వసంత సమీరం) Bro. A. R. Stevenson
Vasthunnaadu Mana Yesu(వస్తున్నాడు మన యేసు)
Velugu Baata(వెలుగు బాట)  
Velugu Rekha(వెలుగు రేఖ) 
Victory(విక్టరి)
Victory Of Cross(విక్టరి అఫ్ క్రాస్) Bro. Raja Kalapati
Vishva Vanni Radio Songs(విశ్వవాణి  రేడియో సాంగ్స్) Radio Songs
Vudaya Rekha(ఉదయ రేఖ)
Vujjeeva Sravanthulu(ఉజ్జీవ స్రవంతులు) Global Telugu Christian Fellowship
Vunnaavu(ఉన్నావు) Bro. Dennis Doddigarla
Vunna Vaadanu(ఉన్నవాడను)
Yemani Padedanu(ఏమని పాడెదను)
Yesanna Swaramu(ఏసన్న స్వరము)  
Yesayya Ante Devudu(యేసయ్య  అంటే దేవుడు)
Yesayya Kutumbam(యేసయ్య  కుటుంబం)  
Yesayya Premaabhishekam(యేసయ్య  ప్రేమాభిషేకం)
Yesayya Raanunnaadu(యేసయ్య రానున్నాడు)
Yese Aashaa Jyothi(యేసే ఆశా జ్యోతి)
Yese Daivamu(యేసే దైవము) 
Yese Naa Gaanam(యేసే నా గానం)
Yesu Naa Priya Kaapari(యేసే నా ప్రియ కాపరి) Bro. A. R. Stevenson 
Yese Nija Devudu(యేసే నిజ దేవుడు)
Yese Vasthe(యేసే వస్తే)
Yesu Apuroopa Geethaalu(యేసు అపురూప గీతాలు)
Yesu Gaanaamrutham(యేసు గానామృతం)
Yesu Gaana Lahiri(యేసు గాన లహరి) Dr. Rapaka John Bilmoria
Yesu Gaana Vaahini(యేసు గాన వాహిని) Dr. Rapaka John Bilmoria
Yesu Janma Charitra(యేసు జన్మ చరిత్ర)
Yesuloni Maadhuryam(యేసులోని మాధుర్యం) Bro. Raja Kalapati
Yesu Nee Kosam(యేసు నీ కోసం)
Yesu Prema(యేసు ప్రేమ)
Yesu Raajaa(యేసు రాజా) Bro. Yesanna
Yesu Rakthame Jayam(యేసు రక్తమే జయం) 
Yesu Thodai Yunna Chaalu(యేసు తోడైయున్న చాలు) Dr. Ezra Sastry
Yesu Vaipu(యేసు వైపు)
Yesu Yesu Yesu(యేసు యేసు యేసు) Dr. Rapaka John Bilmoria
Yuga Yugamulalo(యుగయుగములలొ)
Zion Songs(సీయోను కీర్తనలు) Collection