Song no:
ఎవరున్నారు నాకిలలో "2"
నీవు తప్ప ఎవరున్నారు నాకు ఇలలో
ఎవరున్నారు నాకు యేసయ్య ఎవరున్నారయా
నీవున్నావని ఒకే ఆశతో నడిపిస్తావని ఒకే ఆశతో "2"
ఆదరిస్తావని ఆదుకుంటావని "2"
అద్దరికి చేరుస్తావని నే జీవిస్తున్నా
*(1)*
ఆశలే అడియాశలై బ్రతుకెంతో భారమై "2"
కలలన్ని కన్నీటి వ్యధలై గుండెను పిండె దుఖమున్న
*(నీవున్నావని)*
*(2)*
ఆవ్తులే దూరమై బందుమిత్రులకుభారమై "2"
నా అన్నవారే నాకు కరువై
గుండెను పిండె దుఖమున్న
*(నీవున్నావని)*
*(3)*
యాత్రలో తుఫానులే నా నావనే ముంచేసినా "2"
అద్దరి చేరే ఆశలే ఆణగారినా
గుండెను పిండె దుఖమున్న
*(నీవున్నావని)*