Song no:
క్రీస్తు జననము హల్లెలుయా
అని పాడుచు క్రుపామయా నీకు స్తోత్రము పరిశుద్దుడు - ప్రేమ స్వరూపి ఈ జగానికి స్వాగతం,
సుస్వాగతం, సుస్వాగతం
దయా కిరాటము దరింప చేసి ధరణిలో వెలసితివి
దీనులైన మాకు -
నీ ప్రేమ నేర్పిటివి 2
నీ వెలుగు ప్రకాశింప -
నీ కరుణ ప్రకాశింప –
నీ సత్యము చాటింప నీ
వెలుగును ప్రకాశింప .. హల్లెలుయా..
సంతసంబున
నీ జననము మా బ్రతుకంత ధన్యమాయే
చాటెను సువార్త జగతికి
వేలిసేను ఆశా జ్యోతి 2
ఈ దివిలో రాజు నీవే నా
మదిలో శాంతి నీవే
కుమ్మరించు నీదు ఆత్మ 2
.. హల్లెలుయా..