Song no:
తార వెలసింది ఆ నింగిలో
ధరణి మురిసింది
దూత వచ్చి०ది సువార్తను మాకు తెలిపింది (2)
రాజులకు రాజు పుట్టాడని
యూదుల రాజు ఉదయించాడని(2)
మందను విడిచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్లాములే
ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి
గానాలు పాడాములే (2)
సంతోషమే ఇక సంబరమే లోక
రక్షణ ఆనందమే
స్తోత్రర్పనే మా రారాజుకే
ఇది క్రిస్మస్ ఆర్బాటమే
బంగారమును
సాంబ్రాణియు బోళ०బును తెచ్చాములే
ఆ ఇంటిలో మా కంటితో నిను
కనులారా గాంచాములే (2
మా ఇమ్మానుయేలువు నీవేనని
నిను మనసారా కోలిచాములే
మా యూదుల రాజువు నీవేనని
నిను ఘనపరచి పొగిడాములే