Home 1970's Super Hit Christian Songs Prabho Prabho ani padhey padhey ప్రభో ప్రభో అని పదే పదే ప్రార్ధించుట Prabho Prabho ani padhey padhey ప్రభో ప్రభో అని పదే పదే ప్రార్ధించుట personly February 06, 2018 0 share Song no: ప్రభో ప్రభో అని పదే పదే ప్రార్ధించుట ఫలితం శూన్యం } 2 ప్రతీదినం నీ సిలువను ఎత్తికొని పయనించుటయే పవిత్రవేదం ఇదే సత్యం ఇదే నిత్యం ఇదే మార్గం ఇదే జీవం } 2 || ప్రభో ప్రభో అని || చెదరినచూపుల చీకటిదారుల పరుగులెత్తకూ చేసిన తప్పులు తీర్పులోకి మరి రాకతప్పవూ } 2 నిన్నానేడు వ్యర్థమని అంతావృధా ప్రయాసయని } 2 నువుచెప్పక ముందే చేజారక ముందే సృష్టికర్తను స్మరణ చేసుకో శరణు ప్రభో అని సిలువ నెత్తుకో ఇదే సత్యం ఇదే నిత్యం ఇదే మార్గం ఇదే జీవం } 2 || ప్రభో ప్రభో అని || నేడుకాదని రేపోమాపని వాయిదావేయకూ పుట్టుకా చావు నీకు తెలియదని గుర్తుచేసుకో } 2 ముందూ వెనకా తేడాలో అందరుపోయే వారని } 2 నువు పోకముందే ఆ ప్రభు రాకముందే మనసు మార్చుకొని నడకదిద్దుకో శరణు ప్రభో అని సిలువ నెత్తుకో ఇదే సత్యం ఇదే నిత్యం ఇదే మార్గం ఇదే జీవం } 2 || ప్రభో ప్రభో అని || Song no: Prabho prabho ani padhey padhey prardhinchuta phalitham sunyam } 2 prathidhinam ni etthikoni prayaninchutaye pavithravedam iedhey sathyam iedhey nithyam iedhey margam iedhey jeevam} 2 || Prabho prabho ani || chedharina chupula chikatidarula parugulettaku chesina tappulu tīrpulōki mari rākatappavū} 2 ninnānēḍu vyarthamani antāvr̥dhā prayāsayani} 2 nuvuceppaka mundē cējāraka mundē sr̥ṣṭikartanu smaraṇa cēsukō śaraṇu prabhō ani siluva nettukō iedhey sathyam iedhey nithyam iedhey margam iedhey jeevam} 2 || Prabho prabho ani || nedukadhani rēpōmāpani vāyidāvēyakū puṭṭukā cāvu nīku teliyadani gurtucēsukō} 2 mundū venakā tēḍālō andarupōyē vārani} 2 nuvu pōkamundē ā prabhu rākamundē manasu mārcukoni naḍakadiddukō śaraṇu prabhō ani siluva nettukō iedhey sathyam iedhey nithyam iedhey margam iedhey jeevam} 2 || Prabho prabho ani || Tags 1970's Super Hit Christian Songs Facebook Twitter Whatsapp Newer Older