Song no:
దేవలోకమునుండి ఉయ్యాలో -
దేవదూతలొచ్చిరి ఉయ్యాలో
దేవలోకంబెల్ల ఉయ్యాల -
తేజరిల్లిపోయె ఉయ్యాల
మరియమ్మ గర్భాన ఉయ్యాల –
బాలుండడుగో ఉయ్యాల
పశువుల తొట్టదుగో ఉయ్యాల-
పసి పాలకుండడుగో ఉయ్యాల
గొల్ల బాలలొచ్చిరి ఉయ్యాల –
గొప్పగా మురిసిరి ఉయ్యాల
నా తండ్రి నాకోసం ఉయ్యాల –
నరుడిగా పుట్టెను ఉయ్యాల
చుక్క ఇంటిపైన ఉయ్యాల –
చక్కగా నిలిచెను ఉయ్యాల
తీర్పు జ్ఞానులొచ్చిరి
ఉయ్యాల –
చక్కగా మురుచిరి ఉయ్యాల