Stuthiyu mahima ganatha nike yesu స్తుతియు మహిమ ఘనత నీకే యేసు


Song no:

స్తుతియు మహిమ ఘనత నీకే యేసు }
యుగయుగముల వరకు నీకే మహిమ } " 2 "
ఇన్ని సంవత్సరములు కాచిన దేవా
నీకే స్తోత్రం                " 2 "
పాతవి గతించెను                 }
సమస్తము నూతన పరచెను }  " 2 "
నూతన సంవత్సరం మాకిచ్చిన దేవా
మము ఆదరించువాడవు
మము ఆదుకొనువాడవు
నీకే స్తుతియు మహిమ ఘనత    }
యుగయుగములు చెల్లును గాక  }   " 2 "
1 . అభివృద్ధి నిచ్చువాడు
ఐశ్వర్య మిచ్చువాడు         " 2 "
అద్భుతములను చేయువాడు
ఆనందమును మాకిచ్చువాడు " 2 " " నూతన " 2 .ఆశీర్వదించువాడవు ఆరోగ్యమిచ్చువాడవు
మెట్టలు తత్తరిల్లిన నీకృప నన్ను
ఎన్నడు విడువదు   " 2 " " నూతన " 3 .ఆశ్చర్యకార్యములు చేయువాడవు
అక్కరలన్నియు తీర్చువాడవు  " 2 "
అభిషేకమును మాకు ఇచ్చువాడవు
ఆత్మతో మము నింపువాడవు " 2 " "స్తుతియు"

Share:

No comments:

Post a Comment

Popular Products

Labels

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages