Orey chinnoda vatthunna orey peddoda aa yentinna ఒరేయ్ చిన్నోడా వత్తున్న వత్తున్న


Song no:


ఒరేయ్ చిన్నోడా – వత్తున్న వత్తున్న – ఒరేయ్ పెద్దోడా – ఆ.... ఎంటిన్న 
రక్షకుడు  మనకోసం పుట్టడాంటరా- తొందరగా  రండి – బెత్తెముదాకా వెళ్ళి
ఒరేయ్ చిన్నా   – ఒరేయ్ పెద్ధన్నా
ఒరేయ్ జానన్నా – ఒరేయ్ జోనా అన్నా(2సా)
పోధము రండిరా బెత్తెముకు – రక్షకుడు పుట్టే మనకు
దావీదు పురామందు – రక్షకుడు పుట్టాడు
దేవుని దూతలు – మనకు తెలియజేశారు – (2)
సంతోషమే – హాయ్ - సంతోషమే – హాయ్
సంతోషమే – మనకు సమాధానమే – హాయ్ (2)
పొత్తిగుడ్డలతో చుట్టబడిన బాలుడు
యేసు క్రీస్తని చెప్పారు దూతలు (2)
పశువులు తొట్టిలో – పరుండిన పసివాడు
పాపము తొలగింప – పరము నుండి దిగినాడు (2)

Share:

No comments:

Post a Comment

Popular Products

Labels

Blog Archive

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages