-->

Silivanu mosthu sagutham viplava jyalanu ragilistham సిలువను మోస్తు సాగుతాం విప్లవ జ్వాలను రగిలిస్తాం

John Wesly, Samy
Song no:

సిలువను మోస్తు సాగుతాం - విప్లవ జ్వాలను రగిలిస్తాం (2) 
  • యేసే మా ఊపిరని చాటుతాం - భువినే దివిగా మార్చేస్తాం (2) 
  • క్రీస్తు సైనికులం మేము- వెలుగే చిరుదివ్వెలం మేము 
  • సత్యాన్వేషకులం మేము - నీతికి దాసులము మేము 

  • 1. సత్యం కోసం పోరాడుతాం - క్రీస్తు మాటలను ప్రకటిస్తాం (2) 
  • శ్రమ ఎదురైనా సహిస్తాం - క్రీస్తుని పోలి నడుస్తాం (2) 

  • 2. ప్రజల కన్నీరు తుడుస్తాం - మరణం వచ్చిన వెనుదిరుగం (2) 
  • పరిశుద్ధతతో జీవిస్తాం - యేసు ప్రేమను చూపిస్తాం (2)



Siluvanu mostu sagutam viplava jvalanu ragilistam (2)

Yese ma upirani chatutam buvine diviga marchestam (2)

Kristu sainikulam memuveluge chirudivvelam memu

Satyanveshakulam memu nitiki dasulamu memu



1. Satyam kosam poradutam kristu matalanu prakatistam (2)

Srama eduraina sahistam kristuni poli nadustam (2)



2. Prajala kanniru tudustam maranam vachchina venudirugam (2)

Parisuddhatato jivistam yesu premanu chupistam (2)
Share:

Related Posts:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts