Finny
Song no:
Song no:
నీతి న్యాయములు ప్రేమించువాడు నా యేసు
నా స్తుతలపై ఆశీనుడు నీతిగలవాడు (2)
నా యేసు నా యేసు నా యేసు (2)
1. గొప్ప కార్యములు జరిగించువాడు నా యేసు
చీకటి నుండి వెలుగునకు నన్ను నడిపించెను (2)
2. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు నా యేసు
పదివేలలో గుర్తించగగలిగిన కాంక్షనీయుడు (2)
3. మనో నేత్రములు వెలిగించువాడు నా యేసు
మేఘాలలో రానైయున్న కొదమ సింహము (2)
నా స్తుతలపై ఆశీనుడు నీతిగలవాడు (2)
నా యేసు నా యేసు నా యేసు (2)
1. గొప్ప కార్యములు జరిగించువాడు నా యేసు
చీకటి నుండి వెలుగునకు నన్ను నడిపించెను (2)
2. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు నా యేసు
పదివేలలో గుర్తించగగలిగిన కాంక్షనీయుడు (2)
3. మనో నేత్రములు వెలిగించువాడు నా యేసు
మేఘాలలో రానైయున్న కొదమ సింహము (2)
No comments:
Post a Comment