-->

Vivahamannadhi pavithramainadhi వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు


Song no:
వివాహమన్నది పవిత్రమైనది
ఘనుడైన దేవుడు ఏర్పరచినది (2)

ఎముకలలో ఒక ఎముకగా –
దేహములో సగ భాగముగా (2)
నారిగా సహకారిగా-
స్త్రీని నిర్మించినాడు దేవుడు (2)       
||వివాహమన్నది||

ఒంటరిగా ఉండరాదని –
జంటగా ఉండ మేలని (2)
శిరస్సుగా నిలవాలని –
పురుషుని నియమించినాడు దేవుడు (2)       
||వివాహమన్నది||

దేవునికి అతిప్రియులుగా –
ఫలములతో వృద్ధి పొందగా (2)
వేరుగా నున్న వారిని –
ఒకటిగ ఇల చేసినాడు దేవుడు (2)
||వివాహమన్నది||
Share:

Related Posts:

No comments:

Post a Comment

Facebook

lent

Good friday

Powered by Blogger.


123

1 సృష్టికర్త ప్రస్తుతి రాగం - కాంభోజి తాళం - ఆట అన్ని కాలంబుల నున్న యెహోవా ని నెన్నదరంబయో కన్న ...

Search This Blog

3/related/default

Text Widget

Contributors

Categories

Pages

No Thumbnail

No Thumbnail
50

Most Recent

Recent Posts