Song no: #64
- దూత గణము పాడేను మధుర గీతము
- ఘనుడు ఆశ్చర్యకరుడు - ప్రియుడు అతి సుందరుడు } 2
దేవాదిదేవుడే దీనుడై - ఉదయించె పాకలో బాలుడై } 2
- నవ్వులు సొగసైన పువ్వులు - చూపులు మణిదీప కాంతులు } 2
ఆ యేసు జననమే రమ్యము-నమ్మిన ప్రతి హృదయము ధన్యము } 2
నా నోట నిండేను స్తోత్ర గీతము
సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ
ఇష్టులైనవారికి ఇల సమాధానము