186 "ఈయన సమస్తమును బాగుగా చేసియున్నాడు." మార్కు Mark 7:37
కృప కనికరములమా దేవా – కృతజ్ఞత నర్పింతు (2)
యెహోవా చేసిన ఉపకారములకైఆయనకేమి చెల్లింతును (2)యెహోవా నామమున – ప్రార్ధన చేసెదను (2)రక్షణ పాత్ర చేబూని ||కృప||
నీదు కృపతో నాదు యేసునన్ను నీవు రక్షించితివి (2)కాదు నాదు – క్రియల వలన (2)ఇది దేవుని వరమే ||కృప||
చెప్ప నశక్యము మహిమ యుక్తమునీవొసంగిన సంతోషము (2)తప్పకుండా – హల్లెలూయా (2)పాట పాడెదన్ ||కృప||
Krupa KanikaramulaMaa Devaa – Kruthagnatha Narpinthu (2)
Yehovaa Chesina UpaakaaramulakaiAayanakemi Chellinthunu (2)Yehovaa Naamamuna – Praardhana Chesedanu (2)Rakshana Paathra Chebooni ||Krupa||
Needu Krupatho Naadu YesuNannu Neevu Rakshinchithivi (2)Kaadu Naadu – Kriyala Valana (2)Idi Devuni Varame ||Krupa||
Cheppa Nashakyamu Mahima YukthamuNeevosangina Santhoshamu (2)Thappakundaa – Hallelooyaa (2)Paata Paadedan ||Krupa||
173 యేసుని ప్రేమ స్మరణ రాగం - శంకరాభరణము తాళం - ఆది