Home Nibhandhana Dwani 4 📀 నీతి సూర్యుడా యేసు ప్రాణ నాథుడా నీతి సూర్యుడా యేసు ప్రాణ నాథుడా personly February 03, 2024 0 share నీతి సూర్యుడా యేసు ప్రాణ నాథుడా.. రావయ్యా నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా హల్లెలూయా- ఎన్నడైన నన్ను మరచిపోయావా హల్లెలూయా – నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా యుగయుగములకు ప్రభువా తరతరములకు రాజువా } 2 శరణటంచు నిన్ను వేడ కరములెత్తి నిన్ను పిలువ } 2 పరమ తండ్రి నన్ను చేర వచ్చావా || నిన్న నేడు || వేల్పులలోనే ఘనుడా పదివేలలో అతిప్రియుడా } 2 కృపా సత్య సంపూర్ణుడా సర్వ శక్తి సంపన్నుడా } 2 పరమ తండ్రి నన్ను చేర వచ్చావా || నిన్న నేడు || Neethi Sooryudaa Yesu Praana Naathudaa.. Raavayyaa Ninna Nedu Ekareethiga Unnaavaa Hallelooyaa – Ennadaina Nannu Marachipoyaavaa Hallelooyaa – Ninna Nedu Ekareethiga Unnaavaa Yugayugamulaku Prabhuvaa Tharatharamulaku Rajuvaa } 2 Sharanatanchu Ninnu Veda Karamuletthi Ninnu Piluva } 2 Parama Thandri Nannu Chera Vachchaavaa || Ninna Nedu || Velpulalone Ghanudaa Padivelalo Athipriyudaa } 2 Krupaa Sathya Sampoornudaa Sarva Shakthi Sampannudaa } 2 Parama Thandri Nannu Chera Vachchaavaa || Ninna Nedu || నీతి సూర్యుడా యేసు Neethi Sooryudaa Yesu Tags K. Raja Babu ✍K. Raja Babu 🎤Nibhandhana Dwani 4 📀 Facebook Twitter Whatsapp Newer Older