Yesu nee mataluna jivithaniki kottha batalu యేసు నీమాటలు-నాజీవితానికి క్రొత్తబాటలు


Song no:

యేసు నీమాటలు-నాజీవితానికి క్రొత్తబాటలు "2"
నాపాదములకుదీపంనాత్రోవలకువెలుగు "2"
నీవాక్యమేనన్నుబ్రతికించెను "2"      "యేసు"
1. నావారునన్నునిందించిఅపహసించగ-

ఏత్రోవలేకతిరుగుచుండగ "2"
నీహస్తముతోఆదరించితివి-నీకౌగిలిలోహత్తుకొంటివి "2" "యేసు"
2. నీశిలువరక్తముతోనన్నుశుద్దిచేసి-నీరాజ్యములోచేర్చుకొంటివి "2"
నీవాక్యముతోబలపరచితివి...- నీసువార్తచాటింపభాగ్యమిచ్చితివి "2"          "యేసు"

Yesutho tiviganu podhama adduga vacchu vairi gelvanu యేసుతో ఠీవిగాను పోదమా అడ్డుగా వచ్చువైరి గెల్వను


Song no:

యేసుతో ఠీవిగాను పోదమా అడ్డుగా వచ్చువైరి గెల్వను
యుద్ధనాదంబుతోబోదము            ||యేసుతో||
1.రారాజు సైన్యమందు చేరను ఆరాజు దివ్య సేవచేయను ||2||
యేసురాజు ముందుగా ధ్వజము బట్టి నడువగా ||2||
యేసుతోఠీవిగానువెడలను           ||యేసుతో||
2.విశ్వాసకవచమునుధరించుచుఆరాజునాజ్ఞమదినినిల్పుచు ||2||
అనుదినంబుశక్తినిపొందుచున్నవారమై ||2||
యేసుతోఠీవిగానువెడలను           ||యేసుతో||
3.శోధనలుమనలచుట్టివచ్చినాసాతానుఅంబులెన్నితగిలినా ||2||
భయములేదుమనకికప్రభువుచెంతనుందుము ||2||
యేసుతోఠీవిగానువెడలను           ||యేసుతో||
4.ఓయువతియువకులారాచేరుడిశ్రీయేసురాజువార్తచాటుడి ||2||
లోకమంతఏకమైయేసునాథుగొల్వను ||2||
సాధనంబెవరునీవునేనెగా            ||యేసుతో||

Yesutho nadichi velledham anni thavulalo యేసుతో నడచివెళ్లెదం అన్ని తావులలో


Song no:


యేసుతో నడచివెళ్లెదం అన్ని  తావులలో
యేసుతో కూడా  నుండెదం అన్ని  వేళలో
1.రూపాంతర కొండనెక్కెదం  -యేసుప్రభుని మహిమ చూచెదం    
తండ్రి  స్వరమును చెవినబెట్టెదం    
ఆనందం అనుభవించెదం
2. కల్వరిగిరి  పైకి  వెళ్ళెదంయేసుని అనుసరించి సాగెదం
సిలువ   శ్రమలో పలుపొందెదం  -భయపడక   నిలిచియుందెదం 

Deva na deva nannela vidichithivi nannu దేవా నా దేవా నన్నేల విడిచితివి నన్ను


Song no:


దేవా నా దేవా నన్నేల విడిచితివి నన్ను రక్షింపవు - నా మెురను వినవేల ||దేవా||
1.
బదులేల చెప్పవు - అది బాధలో వున్నాను - మానవుడనే - కాదు దేవా దేవా - నా దేవా మంటి పురుగును దేవా ||దేవా||
2.
ప్రజలెల్ల నన్ను చూచి - పరిహాస మాడెదరు - నాకు దూరము కాకు దేవా - నా దేవా - నన్ను విడువకుమెా దేవా ||దేవా||
3.
భాషాను వృషభము బలమైన సింహాలు - వన్య మృగములు నన్ను వెంటాడే దేవా - నా దేవా నన్ను విడువకుమెా దేవా ||దేవా||

Yese na kapari yese na upiri yese na jivana యేసే నా కాపరి యేసే నా ఊపిరి యేసే నా జీవన


Song no:

యేసే నా కాపరి యేసే నా ఊపిరి యేసే నా జీవన అధిపతి యేసే నా కాపరి యేసే నా ఊపిరి యేసే నా జీవన అధిపతి
1.పచ్చిక బయళ్ళలో పరుండ జేశాడు శాంతిజలములకు నడిపించుచున్నాడు నాప్రాణమునకు సేద దీర్చాడు తన నీతి మార్గములో నడిపించుచున్నాడు నిత్య జీవమును నాకు ఇచ్చాడు
2.గాఢాంధ కారములో వెలుగైయున్నాడు శత్రువుల యెదుట విందును నాకిచ్చెను నూనెతో నా తలనంటియున్నాడు బ్రతుకు దినములో క్షేమము నాకిచ్చెను అపాయమేదైనను నాయొద్దకు రానేరాదు

Yesayya nive na devudavu yesayya nive na priyudavu యేసయ్య నీవే నాదేవుడవు - యేసయ్య నీవే నాప్రియుడవు


Song no:


యేసయ్య నీవే నాదేవుడవు - యేసయ్య నీవే నాప్రియుడవు
నన్ను ప్రేమించావు నన్నుదీవించావు
నాకొరకై కలువరి సిలువలోప్రాణంపెట్టావు
నీవేనాదేవుడవునీవేనాప్రియుడవు
1.నీవేనాఆనందమునకుపాత్రుడుదేవా
నీవులేనిదేనామనసంతాఘోరముదేవా
నన్నుబలపరిచావునన్నుహత్తుకొన్నావు
ఏయోగ్యతాలేనినన్నుఎన్నుకున్నావు
నీవేనాసర్వస్వమునీవేనాఆనందము
2.నీవేనాజీవితమునకుమార్గముదేవా
నీతోఉండనినాబ్రతుకంతాశూన్యముదేవా
నన్నురక్షించావునన్నుక్షమియించావు
నాపాపముశాపమునీరక్తముతోకడిగావు
నీతోనేనాజీవితమునీతోనేఅనుబంధము

Yesayya krupa vartha prakatinchedha prathi chota యేసయ్యా కృపా వార్త ప్రకటించెద ప్రతి చోట


Song no:


యేసయ్యా కృపా వార్త ప్రకటించెద ప్రతి చోటయేసయ్యా ప్రసన్నతలు పాడెదను క్రొత్త పాటగాపిలచి మలచి చెక్కినావు     
నీ చేతితో ప్రజ్ఞా జ్ఞానాత్మతో  2                     
1మాట నేర్పరితనము వాక్ శక్తి లేని
నాలుక మాంధ్యము గల నోటిని 2
అగ్నివంటి నీమాటలు బోధించుటకు
వాడియైన ఖడ్గముగా నేనైతినీ 2 యేసయ్యా॥
2జయశాలి నీ సేవలో వాడబడుటకు
శత్రువుల గుండెలో చొచ్చుటకు 2
అపవాది అగ్ని బాణాలార్పుటకు మెరుగుపట్టిన అంబుగా నేనైతినీ 2॥॥యేసయ్యా॥
3నీ కృప చేత నన్ను పిలచియుంటివి
భువియందు నీరక్షణసాధనముగా        2
అన్యులకు వెలుగై నీ మహిమగా
నీవునియమించినదీపమైతినీ 2   యేసయ్యా॥