Song no: 126
HD
- ఎన్నెన్నొ మేళ్ళను అనుభవించిన నేను
- స్వార్ధప్రియులు కానరానీ వెయ్యేళ్ళ పాలనలో
స్వస్ధబుద్ది గలవారే నివసించే రాజ్యమదీ ॥2॥
స్థాపించునే అతిత్వరలో నాయేసు ఆరాజ్యమును
చిత్తశుధ్ధిగలవారే పరిపాలించే రాజ్యమదీ ॥2॥ || ఎన్నెన్నొ ||
- భూనివాసులందరిలో గొర్రెపిల్ల రక్తముతో
కొనబడిన వారున్న పరిశుధ్ధుల రాజ్యమదీ ॥2॥
క్రీస్తుయేసు మూలరాయియై
అమూల్యమైన రాళ్ళమై ఆయనపై
అమర్చబడుచూ వృధ్ధినొందుచు సాగెదము ॥2॥ || ఎన్నెన్నొ ||
ఏమని ఎన్నని వివరించగలను
యుగయుగాలలో ఎన్నెన్నో
అనుభవించవలసిన నేను ఆ పౌరత్వము
కొరకే పోరాడుచున్నాను ॥2॥ || ఎన్నెన్నొ ||