Song no: 61
HD
Chorus: హోసన్నా.... హోసన్నా.... 4
- స్తుతి స్తోత్రములు చెల్లిం తుము
- ప్రభు ప్రేమకు నే పాత్రుడనా
ప్రభు కృపలకు నేనర్హుడనా
Chorus: హోసన్నా హోసన్నా-హోసన్నా......ప్రభు ప్రేమకు నే పాత్రుడనా
ప్రభు కృపలకు నేనర్హుడనా
నను కరుణించిన నా యేసుని
నా జీవిత కాలమంత స్తుతించెదను
Chorus: హోసన్నా హోసన్నా-హోసన్నా......నను కరుణించిన నా యేసుని
నా జీవిత కాలమంత స్తుతించెదను
Chorus: హల్లెలూయా.... హల్లెలూయా.... } 4
- యేసుని ప్రేమను చాటెదను
నా యేసుని కృపలను ప్రకటింతును
Chorus: హలేలుయా హలేలుయా హలేలుయా.....యేసుని ప్రేమను చాటెదను
నా యేసుని కృపలను ప్రకటింతును
యేసుకై సాక్షిగా నేనుందును
నా యేసు కొరకె నే జీవింతును
Chorus: హలేలుయా హలేలుయా హలేలుయా.....యేసుకై సాక్షిగా నేనుందును
నా యేసు కొరకె నే జీవింతును
Chorus: హోసన్నా హోసన్నా-హోసన్నా హోసన్నా
Chorus: హల్లెలూయా హల్లెలూయా } 2
స్తుతి స్తోత్రములు చెల్లిం తుము
స్తుతి గీతమునే పాడెదము } 2
స్తుతి గీతమునే పాడెదము } 2
Chorus: హోసన్నా.... హోసన్నా.... } 4