Song no: 150
- ఆశ్రయదుర్గమా నా యేసయ్యా
- లోకమర్యాదలు మమకారాలు గతించిపోవునే
ఆత్మీయులతో అక్షయానుబంధం అనుగ్రహించితివే
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి || ఆశ్రయ ||
- నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటినే
నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి || ఆశ్రయ ||
- పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను
నీ శిక్షణలో అణుకువతోనే నీ కృపపొదెద
అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి || ఆశ్రయ ||
- నిత్యనివాసివై నీ ముఖముచూచుచు పరవసించెదనే
ఈ నిరీక్షణయే ఉత్తేజము నలో కలిగించుచున్నది
స్తుతిఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా
హల్లేలూయా - హల్లేలూయా - హల్లేలూయా! || ఆశ్రయ ||
aaSrayadurgamaa naa yesayya
navajeevana maargamuna nannu naDipiMchumaa!
oohiMchalaenae - nee kRupalaeni kshaNamunu
kOpiMchuchunae vaatsalyamu naapai choopinaavae
lOkamaryaadalu mamakaaraalu gatiMchipOvunae
aatmeeyulatO akshayaanubaMdhaM anugrahiMchitivae
aMdukae ee stuti ghana mahimala stOtraaMjali " aaSraya "
naatO neevu chaesina nibaMdhanalanniyu neravaerchuchuMTinae
neetO chaesina teermaanamulu sthiraparachitivae
aMdukae ee stuti ghana mahimala stOtraaMjali " aaSraya "
paravaasinaitini vaagdhaanamulaku vaarasatvamunnanu
nee SikshaNalO aNukuvatOnae nee kRpapodeda
aMdukae ee stuti ghana mahimala stOtraaMjali " aaSraya "
nityanivaasivai nee mukhamuchoochuchu paravasiMchedanae
ee nireekshaNayae uttaejamu nalO kaligiMchuchunnadi
stutighana mahimalu neekae chellunu naa yaesayyaa
hallaelooyaa - hallaelooyaa - hallaelooyaa! " aaSraya "
నవజీవన మార్గమున నన్ను నడిపించుమా!
ఊహించలేనే - నీ కౄపలేని క్షణమును
కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే