Home Naa Manchi Yesayya - నా మంచి యేసయ్య 📀 Thallikunnadha thandrikunnadha nee prema jali yesayya తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమజాలి యేసయ్యా Thallikunnadha thandrikunnadha nee prema jali yesayya తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమజాలి యేసయ్యా personly September 24, 2019 0 share తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమజాలి యేసయ్యా అన్నదమ్ములకైనా కన్నబిడ్డలకైనా నీ ప్రేమలేదు యేసయ్యా } 2 యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా } 2 || తల్లికున్నదా || ఏ యేగ్యత లేదనుచూ నా అనువారేఇంటినుండి వెలివేసితిరొకనాడయ్యా } 2రోగముతో రోధిస్తూ వేధనపడుచుండగా అవహేళన చేసితిరీ బంధువులయ్యా } 2 నేను ప్రేమించకయే నన్నుప్రేమించితివీ నా పరమవైధ్యుడ నీవయ్యా } 2 || యేసయ్యా || ఏమంచిలేని నన్ను మంచిగ ప్రేమించి నీ ఇంటికి చేర్చితివీ ఈనాడయ్యా } 2 జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా మనిషిగా నిలిపితివీ మనుగడనిచ్చీ } 2 నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివీ నా మంచి కాపరినీవయ్యా || యేసయ్యా || || Yese Nija Devudu || Tags Dinesh🎤G. David Raju ✍J. K. Christy 🎵Naa Manchi Yesayya - నా మంచి యేసయ్య 📀 Facebook Twitter Whatsapp Newer Older