Sthuthulu ghanasamsthulu neeke స్తుతులు ఘనసంస్తుతులు నీకే

ly
0
Song no: 12

      స్తుతులు ఘనసంస్తుతులు నీకే - మతిలో నాతండ్రి-ప్రతి విషయ ప్రార్దన సమయంబున - కృతజ్ఞతా స్తోత్రము తండ్రి

    1. ప్రసవవేదన ప్రార్దన చేయు - వాలిమ్ము తండ్రి - నిసుపైన విజ్ఞాపన
      ప్రార్దన - నేర్పు ప్రసాదించుము తండ్రి ||స్తుతులు||

    2. ఆ స్తితియుంచుము నెరవేరుప - ర్యంతము నా తండ్రి - దుస్థితి
      పోవుట భాగ్యములన్నిట - దొడ్డభాగ్యమె నా తండ్రి ||స్తుతులు||




    raagaM: - taaLaM: -



      stutulu ghanasaMstutulu neekae - matilO naataMDri-prati vishaya praardana samayaMbuna - kRtaj~nataa stOtramu taMDri

    1. prasavavaedana praardana chaeyu - vaalimmu taMDri - nisupaina vij~naapana
      praardana - naerpu prasaadiMchumu taMDri ||stutulu||

    2. aa stitiyuMchumu neravaerupa - ryaMtamu naa taMDri - dusthiti
      pOvuTa bhaagyamulanniTa - doDDabhaagyame naa taMDri ||stutulu||

Post a Comment

0Comments

Post a Comment (0)