Deva na hrudhayamutho ninne nenu keertthinthunu దేవా నా హృదయముతో నిన్నే నేను కీర్తింతును

ly
0
Song no:

    దేవా నా హృదయముతో
    నిన్నే నేను కీర్తింతును (2)
    మారని ప్రేమ నీదే (2)
    నిన్ను కీర్తింతును ఓ.. ఓ..
    నిన్ను కొనియాడెద ||దేవా||

  1. ఓదార్పుకై నేను నీకై వేచి చూస్తున్నా
    నీ ప్రేమ కౌగిలిలో నను బంధించుమా (2)
    నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆలాపన
    నీ కోసమే నీ కోసమే – నా ఈ ఆరాధన ||మారని||

  2. నీ రాకకై నేను ఇలలో వేచి చూస్తున్నా
    పరలోక రాజ్యములో పరవశించాలని (2)
    నీ కోసమే నీ కోసమే – నా ఈ నిరీక్షణ (2) ||మారని||

Post a Comment

0Comments

Post a Comment (0)