Song no: 25
- లాలి లాలి - లాలమ్మలాలి లాలి శ్రీ మరియమ్మ పుత్ర నీకేలాలి
- బెత్లెహేము పుర వాస్తవ్య లాలి - భూలోక వాస్తవ్యులు చేయు స్తుతులివిగో లాలి || లాలి ||
- పశువుల తొట్టె - నీకు పాన్పా యెను లాలి
ఇపుడు పాపులమైన మా హృదయములలో పవళించుము లాలి || లాలి || - పొత్తివస్త్రములేనీకు - పొదుపాయెను లాలి
మాకు మహిమ - వస్త్రము లియ్యను నీవు మహిలో పుట్టితివా || లాలి || - పశువుల పాకే నీకు వసతి గృహమాయె
మాకు మహిమ - సౌధములియ్యను నీవు మనుష్యుడవైతివా || లాలి || - తండ్రికుమార - పరిశుద్ధాత్మలకే స్తోత్రం
ఈ నరలోకమునకు - వేంచేసిన శ్రీ బాలునకే స్తోత్రం || లాలి ||
raagaM: - taaLaM: -
- laali laali - laalammalaali
laali Sree mariyamma putra neekaelaali
- betlehaemu pura vaastavya laali - bhoolOka vaastavyulu chaeyu stutulivigO laali || laali ||
- paSuvula toTTe - neeku paanpaa yenu laali
ipuDu paapulamaina maa hRdayamulalO pavaLiMchumu laali || laali || - pottivastramulaeneeku - podupaayenu laali
maaku mahima - vastramu liyyanu neevu mahilO puTTitivaa || laali || - paSuvula paakae neeku vasati gRhamaaye
maaku mahima - saudhamuliyyanu neevu manushyuDavaitivaa || laali || - taMDrikumaara - pariSuddhaatmalakae stOtraM
ee naralOkamunaku - vaeMchaesina Sree baalunakae stOtraM || laali ||