Song no:
నా హితుడా - స్నేహితుడా
నా ఆప్తుడా - నా ఆత్మీయుడా
నీ కంటే సన్నిహితులు
నాకెవరున్నారయ్యా
నీ వంటీ ఉత్తములు
వేరెవరున్నారయ్యా
నేను ఆశపడ్డప్పుడు
నన్ను తృప్తి పరిచావు
నేను అలసి ఉన్నప్పుడు
నన్ను సేదదీర్చావు
నేను ఆపదలో
చిక్కుకున్నప్పుడు
నన్ను ఆదుకొని
ఎత్తుకున్నావు. / నీ కంటే /
నేను బాధ పడ్డప్పుడు
నన్ను ఓదార్చినావు
...
Snehithuda naa snehithuda na prana snehithuda స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా
Song no:
స్నేహితుడా నా స్నేహితుడా
నా ప్రాణ స్నేహితుడా
ఆపదలో నన్నాదుకొనే
నిజమైన స్నేహితుడా (2)
నన్నెంతో ప్రేమించినావు
నాకోసం మరణించినావు (2)
మరువగలనా నీ స్నేహము
మరచి ఇల నే మనగలనా (2) ||స్నేహితుడా||
నా ప్రాణ ప్రియుడా నీ కోసమే
నే వేచానే నిరతం నీ తోడుకై (2)
ఇచ్చెదన్ నా సర్వస్వము
నాకున్న ఆశలు ఈడేర్చుము (2) ||స్నేహితుడా||
కన్నీటితో ఉన్న...
Nithyam nilichedhi nee preme yesayya నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్య
Song no:
నిత్యం నిలిచేది - నీ ప్రేమే యేసయ్య
నిలకడగా ఉండేది - నీ మాటే యేసయ్య (2)
నాతో ఉండేది - నీ స్నేహం యేసయా
నాలో ఉండేది - నీ పాటే యేసయ్యా (2) "నిత్యం"
మంటిపురుగునైనా నన్ను ఎన్నుకుంటివి
విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు (2)
నీకెవరూ సాటే రారయ్యా
నీకంటే లోకంలో గనుడెవరేసయ్యా. (2) "నిత్యం"
ఈ లోక స్నేహాలన్నీ - మోసమేకదా
అలరించే...
Yesu kresthuni siluva dhyanamu cheyu యేసుక్రీస్తుని సిలువ - ఎపుడు ధ్యానము చేయు
Song no: 32
యేసుక్రీస్తుని సిలువ - ఎపుడు ధ్యానము చేయు మాసతోను సోదరా =
మనదోసంబు నెడబాపు - ఈ సంతాప మరణ - వ్యాసంబుచే సోదరా
ధీరుండై ధీనుండై - ధారుణ్య పాపభారంబు మోసెను సోదరా =
తన్ను - జేరినవారిని - పారదోలనని - ఎవరు బల్కిరి సోదరా || యేసు ||
ఎండచే గాయములు - మండుచునుండెను - నిండు వేదన సోదరా =
గుండె - నుండి నీరుకారు - చుండె దుఃఖించుచు...
Papamerugani prabhuni badhapettiri పాపమెరుగనట్టి ప్రభుని బాధపెట్టిరి
Song no: 31
పాపమెరుగనట్టి ప్రభుని - బాధపెట్టిరి = శాప వాక్యములను బల్కి శ్రమలు బెట్టిరి
దరికి వచ్చువారిజూచి - దాగడాయెను = వెరువకుండవెళ్ళి తన్ను -
వెల్లడించెను || పాప ||
నిరపరాధియైన తండ్రిని - నిలువబెట్టిరి = దొరతనము వారియెదుట
పరిహసించిరి || పాప ||
తిట్టినను మరల వారిని - తిట్టడాయెను = కొట్టినను మరల వారిని
కొట్టడాయెను...
Yesunamamentho madhuram madhuram madhuram యేసునామమెంతో మధురం మధురం మధురం
Song no: 30
యేసునామమెంతో మధురం - మధురం మధురం మధురం
దీనజనులు భాగ్యవంతుల్ - దివి రాజ్యంబు వారిదన్న || యేసు || (మత్తయి5:3)
సాత్వికులగు జనులు భూమిని - స్వతంత్రించుకొందురన్న || యేసు || (మత్తయి5:5)
కనికరించువారు ధన్యుల్ - కనికరంబు పొందెదరన్న || యేసు || (మత్తయి5:7)
శుద్ధహృదయులు ధన్యుల్ దేవుని - చూతురని...
Raksha naa vandhanalu sree rakshaka naa vandhanalu రక్షకా నా వందనాలు శ్రీరక్షకా నా వందనాలు
Song no: 29
రక్షకా నా వందనాలు - శ్రీరక్షకా నా వందనాలు
ధరకు రాకముందె భక్త - పరుల కెరుకైనావు || రక్షకా ||
ముందు జరుగు నీ చరిత్ర - ముందె వ్రాసిపెట్టినావు || రక్షకా ||
జరిగినపుడు చూచి ప్రవ - చనము ప్రజలు నమ్మినారు || రక్షకా ||
నానిమిత్తమై నీవు - నరుడవై పుట్టినావు || రక్షకా || - (లూకా 2 అ)
మొట్టమొదట సాతాను - మూలమూడ...
Yesukreesthu vari katha vinudi dheshiyulara యేసుక్రీస్తు వారి కథవినుడి దేశీయులారా
Song no: 28
యేసుక్రీస్తు వారి కథవినుడి - దేశీయులారా - యేసు క్రీస్తువారి
కథవినుడి = దోసకారులన్ రక్షింప - దోసములంటని రీతిగనె
దాసుని రూపంబుతో మన - ధరణిలో వెలసిన దేవుండౌ || యేసుక్రీస్తు ||
రోగులన్ కొందరినిజూచి - బాగుచేయునని యనలేదు - రోగముల
తీరది పరికించి - బాగుచేయ లేననలేదు - రోగముల నివారణకైన -
యోగముల్ తాజెప్పలేదు -...
Halleluya halleluya halleluya ma prbhuvu vacchiyunnadu హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ మా ప్రభువచ్చియున్నాడు
Song no: 27
హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ
మా ప్రభువచ్చియున్నాడు - హల్లేలూయ
హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ
మా - ప్రభువిక్కడున్నాడు హల్లేలూయ
హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ
మా - ప్రభువు వచ్చుచున్నాడు హల్లెలూయ
హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ మా - కెప్పుడును క్రిస్మసె హల్లేలూయ
raagaM: -
taaLaM: -
hallaelooya hallaelooya...
Yesu raju yese raju yesu raju esa prajapathi kreesthe raju యేసు రాజు యేసే రాజు యేసు రాజు ఈసా ప్రజాపతి క్రీస్తేరాజు
Song no: 26
యేసు రాజు యేసే రాజు యేసు రాజు - ఈసా ప్రజాపతి క్రీస్తేరాజు
రాకరాకవచ్చినాడు యేసు రాజు - రాకవచ్చినాడు క్రీస్తురాజు || యేసు ||
లేక లేక కల్గినాడు యేసురాజు - లోకమునకు కల్గినాడు క్రీస్తేరాజు || యేసు ||
గొల్లలకు కానిపించె యేసురాజు - ఎల్లరకు కానిపించె క్రీస్తేరాజు || యేసు ||
జ్ఞానులకు కానిపించె యేసురాజు - అజ్ఞానులకు కానిపించె...
Lali lali lalammalali lali sree mariyamma puthra లాలి లాలి - లాలమ్మలాలి లాలి శ్రీ మరియమ్మ పుత్ర
Song no: 25
లాలి లాలి - లాలమ్మలాలి లాలి శ్రీ మరియమ్మ పుత్ర నీకేలాలి
బెత్లెహేము పుర వాస్తవ్య లాలి - భూలోక వాస్తవ్యులు చేయు స్తుతులివిగో లాలి || లాలి ||
పశువుల తొట్టె - నీకు పాన్పా యెను లాలి
ఇపుడు పాపులమైన మా హృదయములలో పవళించుము లాలి || లాలి ||
పొత్తివస్త్రములేనీకు - పొదుపాయెను లాలి
మాకు మహిమ - వస్త్రము లియ్యను నీవు మహిలో...
Yesu baluda yesu baluda yenthayu vandhanam యేసుబాలుడ యేసుబాలుడ ఎంతయు వందనం
Song no: 24
యేసుబాలుడ - యేసుబాలుడ - ఎంతయు వందనం - ఓ బాసుర దేవకుమార - భక్తివందనం =
ఓ భాసుర దేవకుమార - భక్తివందనం
పసుల తొట్టిలోనే యప్పుడు - పరుండినావు = ఇప్పుడు - వసుధ
భక్తులందరిలోను - వాసము జేతువు || యేసుబాలుడ ||
యూదులలోనే యావేళ ఉద్భవించితివి - ఇప్పుడు = యూదాది
సకలజనులలో - ఉద్భవింతువు || యేసుబాలుడ ||
raagaM:...
Deva dhutha kreesmasu dhuthaseya krismasu దేవదూత క్రిస్మసు దూతసేన క్రిస్మసు
Song no: 23
దేవదూత క్రిస్మసు....... దూతసేన క్రిస్మసు
గొల్లవారి క్రిస్మసు....... తూర్పుజ్ఞాని క్రిస్మసు
చిన్నవారి క్రిస్మసు....... పెద్దవారి క్రిస్మసు
పేదవారి క్రిస్మసు....... గొప్పవారి క్రిస్మసు
పల్లెయందు క్రిస్మసు....... పట్నమందు క్రిస్మసు
దేశమందు క్రిస్మసు....... లోకమంత క్రిస్మసు
క్రిస్మసన్న పండుగ........ చేసికొన్న మెండుగ
మానవాత్మ...
Devaloka sthothraganam devadhi devuniki nithya dhanam దేవలోక స్తోత్రగానం - దేవాది దేవునికి నిత్య దానం
Song no: 21
దేవలోక స్తోత్రగానం - దేవాది దేవునికి నిత్య దానం -
దేవలోక స్తొత్రగానం - దీనులకు సుజ్ఞానం - గావించువార్తమానం
భూమికిన్ శాంతిదానం - స్తోత్రంబు - పూర్తిచేయగల విధానం భూమికిన్ శాంతిదానం - బొందు
దేవష్టజనం క్షేమము సమాధానం - క్రీస్తుశిష్య కాలమానం - క్రిస్మస్ జయ్ జయ్ || దేవ ||
సర్వలోక...
Deva deva deva dhivi nunna deva pavanasthothramul దేవ దేవ దేవ దివి నున్న దేవా పావనస్తొత్రముల్
Song no: 19
(చాయ : లాలి లాలి లాలి లాలమ్మ లాలీ)
దేవ దేవ దేవ - దివి నున్న దేవా - పావనస్తొత్రముల్
పరలోకదేవా దేవా
అన్నిలోకములకు - అవతలనున్న = ఉన్నతలోకాన
సన్నుతులుగొన్న దేవ || దేవ ||
మహిమలోకంబున - మహిమపూర్ణముగ = మహనీయముగ నుండు
మానకుండగను దేవ || దేవ ||
నీకిష్టులైనట్టి - లోకవాసులకు = రాకమనదు శాంతి
...
Pakthiloki randi kreessmasu pakthiloki randi పంక్తిలోకి రండి క్రిస్మసు పంక్తిలోకి రండి
Song no: 17
పంక్తిలోకి రండి - క్రిస్మసు పంక్తిలోకి రండి
క్రిస్మసు పంక్తిలోకి రండి || పంక్తి ||
ఎరుకపరుపలెండి - క్రిస్మసు - నెరుకపరుపలెండి క్రిస్మసు
నెరుక పరుపలెండి = వెరువకుడి శుభ - వార్త యిదియం
దర కానంద - కరమైనది మీ కొరకై రక్షకుండు - బుట్టెనని
ఎరిగించిన గబ్రి - యేలు దూత || పంక్తి ||
మహిమ పరుప రండి - దేవుని...
Nedu devudu ninnu chudavacchinadu meluko నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు మేలుకో
Song no: 16
నేడు దేవుడు నిన్ను - చూడవచ్చినాడు - మేలుకో - నరుడా మేలుకో =
ఇదిగో నేడు రక్షణ తెచ్చినాడు నీ కోసమై - మేలుకో పాపము చాలుకో
దైవకోపమునుండి - తప్పించు బాలుని - ఎత్తుకో - నరుడ ఎత్తుకో =
తుదకు - నీవు మోక్షము చేరి నిత్యముండుటకై ఎత్తుకో = బాలుని హత్తుకో|| నేడు ||
నరకంబుతప్పించు - నరుడౌదేవపుత్రుని - పుచ్చుకో నరుడా...
Deva memu nammadhagina varama దేవా మేము నమ్మదగిన వారమా సృష్టి కర్తా
Song no: 15
దేవా మేము నమ్మదగిన వారమా - సృష్టి కర్తా నరుల హృదయము నందు నీకు స్తోత్ర గీతము || దేవా మేము ||
నాలోని అవిశ్వాసము పో - గొట్టు దేవుడవు
నా సందేహమును - అణచునట్టి దేవుడవు || దేవా మేము ||
నాలోపుట్టు సంశయము మా - న్పించు దేవుడవు
అపనమ్మికను నిర్మూల - పరచునట్టి కర్తవు || దేవా మేము ||
అనుమానము లేకుండా - జేయు ఆత్మవు
వెనుకాడు...
Deva neeve sthothra pathrudavu neevu mathrame దేవా నీవే స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే
Song no: 14
దేవా నీవే - స్తోత్ర పాత్రుడవు నీవు మాత్రమే - మహిమ రూపివి || దేవా నీవే ||
కాబట్టి నేను నిన్ను స్తు - తించుచున్నాను - నిన్ను స్తుతించు స్తుతినే - యెంచుకొనుచున్నాను || దేవా నీవే ||
దేవదూతలు నిన్ను స్తు - తించుచున్నారు - వారే మహిమతో స్తోత్రించుచున్నారు || దేవా నీవే ||
పరలోక పరిశుద్ధులు నిన్ను...
Stuthi cheya randi randi sodharulara స్తుతి చేయ రండి రండి సోదరులారా
Song no: 13
స్తుతి చేయ రండి రండి - సోదరులారా - స్తుతి స్తుతులు చేయ రండి = స్తుతుల వెన్క స్తుతులు చేయ - స్మృతి కృతజ్ఞత ఊరును - మతి కడకు మోక్షంబుతట్టు - మళ్ళునపుడు వెళ్ళగలము
ఇక్కడ స్తుతి సాగదు - మనము వెళ్ళు అక్కడ స్తుతి సాగును = ఇక్కడనె స్తుతి చేయసాగుట - కెంతయును యత్నంబు చేసిన - యెక్కడ లేనట్టి శ్రమలు - ముక్క ముక్కలై పోవు న్...
Sthuthulu ghanasamsthulu neeke స్తుతులు ఘనసంస్తుతులు నీకే
Song no: 12
స్తుతులు ఘనసంస్తుతులు నీకే - మతిలో నాతండ్రి-ప్రతి
విషయ ప్రార్దన సమయంబున - కృతజ్ఞతా స్తోత్రము తండ్రి
ప్రసవవేదన ప్రార్దన చేయు - వాలిమ్ము తండ్రి - నిసుపైన విజ్ఞాపన
ప్రార్దన - నేర్పు ప్రసాదించుము తండ్రి ||స్తుతులు||
ఆ స్తితియుంచుము నెరవేరుప - ర్యంతము నా తండ్రి - దుస్థితి
పోవుట భాగ్యములన్నిట -...
Vijaya samsthuthule neeku prema swqarupa విజయ సంస్తుతులే నీకు ప్రేమ స్వరూప
Song no: 11
విజయ సంస్తుతులే నీకు - ప్రేమ స్వరూప - విజయ సంస్తుతులు నీకు = జయము లభించు నీకు - విశ్వమంతట సర్వ దీక్ష - ప్రజల వలన నిత్యమైన - ప్రణుతులు సిద్ధించు నీకు || విజయ ||
నేడు మాపనులెల్లను దీవించుము - నిండుగా వర్ధిల్లును = చూడవచ్చిన వారికిని బహు - శుభకరముగా నుండునటుల - కీడు బాపుచు మేళ్ళను - సమ కూడ జేసిన నీకే కీర్తి || విజయ ||...
Sthuthi jethumu neeku deva sthuthi jethumu neeku స్తుతి జేతుము నీకు దేవ స్తుతి జేతుము నీకు
Song no: 10
స్తుతి జేతుము నీకు - దేవ స్తుతి జేతుము నీకు = గతియించెను కీడెల్లను గాన - స్తుతి గానము జేయుదమో తండ్రి || స్తుతి ||
వేడుకొనక ముందే - ప్రార్ధన వినియుంటివి దేవా = నేడును రేపును ఎల్లప్పుడు సమ - కూడును స్తుతి గానము నీకిలలో || స్తుతి ||
మనసును నాలుకయు నీకు - అనుదిన స్తుతి జేయున్ = జనక కుమారాత్మలకు స్తోత్రము - ఘనతయు మహిమయు...
Deva yehova sthuthi pathrunda parishudthalaya దేవ యెహోవా స్తుతి పాత్రుండ - పరిశుద్ధాలయ
Song no: 8
దేవ యెహోవా స్తుతి పాత్రుండ - పరిశుద్ధాలయ పరమ నివాసా || దేవ ||
బలమును కీర్తియు శక్తి ప్రసిద్ధత సర్వము నీవే = సకల ప్రాణులు స్తుతి చెల్లించగ - సర్వద నిను స్తుతులొనరించగనున్న
|| దేవ ||
నీదు పరాక్రమ కార్యములన్నియు నిరతము నీవే = నీదు ప్రభావ మహాత్యములన్నియు - నిత్యము పొగడగ నిరతము స్తోత్రములే || దేవ ||
స్వర మండల సితారలతోను...
Kreesthu chenthaku rammu priyuda yesu chenthaku rammu క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా యేసు చెంతకు రమ్ము ప్రియుడా
Song no: 354
క్రీస్తు చెంతకు రమ్ము ప్రియుడా
యేసు చెంతకు రమ్ము ప్రియుడా
జీవజలమును త్రాగి నీ దాహము తీర్చుకొనన్
ఆయనే జీవజలము - నిత్యమైన తృప్తినిచ్చును
నీవు ఆ జలము త్రాగిన - ఇంకెన్నడు దప్పిగొనవు
యుగ యుగములవరకు
|| క్రీస్తు ||
ఆయనే జీవాహారము - నిత్యమైన తృప్తినిచ్చును
జీవాహారము భుజించిన - ఆకలిగొనవెప్పుడు
యుగ యుగములవరకు
|| క్రీస్తు ||
ఆయనే...
Hrudhaya marpimchedhamu prabhunaku హృదయ మర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో
Song no: 120
హృదయ మర్పించెదము ప్రభునకు
స్తుతి ప్రశంసలతో పరిశుద్దులము చేరి } 2
పాపభారము మోయన్ వచ్చె నేసు జగతిన్ } 2
పాపుల పాపము తొలగించుటకు } 2
నిత్యజీవము నిచ్చెన్ } 2
|| హృదయ ||
సంకట క్లేశము భరించెన్ నమ్రతతో దీనుడై } 2
రక్షణ ద్వారము తెరచెను ప్రభువు } 2
నిత్య నిరీక్షణ నిచ్చెన్ } 2
|| హృదయ ||
ఆశ్చర్య పరలోక ప్రేమ పాపులమగు మనకే } 2
తిరిగి వెళ్ళకు...
Sthothrinchi keerthinthumu halleluya స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ స్తుతి చెల్లించి
Song no: 202
స్తోత్రించి కీర్తించెదము హల్లెలూయ
స్తుతి - చెల్లించి యుల్లసింతము హల్లెలూయ } 2
అనుపల్లవి : గడచిన కాలమెల్ల - కంటిపాపవలె } 2
కాచెను ప్రభువు మమ్ము హల్లెలూయ - ప్రభున్ } 2|| స్తోత్రించి ||
పాపమును బాపినాడు హల్లెలూయ - మన
శాపమును మాపినాడు హల్లెలూయ } 2
కన్నతల్లివలెనె - కనికరించెను మమ్ము } 2
యెన్నతరమా ప్రేమ హల్లెలూయ - ప్రభున్
|| స్తోత్రించి...
Yesu nannu preminchinavu papinaina యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను
Andhra Kraisthava Keerthanalu, Bethala John, Hema John, Kalvari Kiranaalu - కల్వరి కిరణాలు, Kreesthu Raaga Ratnaalu Vol. 1
No comments
Song no: 171
యేసూ నన్ను ప్రేమించినావు పాపినైన నన్ను ప్రేమించినావు||
నన్ను ప్రేమింపమా నవరూప మెత్తి దా నముగా జీవము సిల్వపై నిచ్చి కన్న తలిదండ్రుల యన్నదమ్ముల ప్రేమ కన్న మించిన ప్రేమతో ||యేసూ||
తల్లి గర్భమున నే ధరియింపఁబడి నపుడే దురితుండనై యుంటిని నా వల్లజేఁయఁబడెడు నెల్ల కార్యము లెప్పు డేహ్యంబులై యుండఁగ ||యేసూ||
మంచి నాలోఁ పుట్ట దంచు నీ వెరిఁగి నన్...
Kreesthe sarvadhikari kreesthe mahopakari క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి క్రీస్తే మహోపకారి
Song no: 144
క్రీస్తే సర్వాధికారి క్రీస్తే మోక్షాధికారి
క్రీస్తే మహోపకారి క్రీస్తే ఆ సిల్వధారి ||
ముక్తి విధాతనేత శక్తి నొసంగుదాత
భక్తి విలాపశ్రోత పరమంబు వీడె గాన ||క్రీ||
దివ్యపథంబురోసి దైవంబు తోడుబాసి
దాసుని రూపుదాల్చి ధరణి కేతెంచెగాన ||క్రీ||
శాశ్వత లోకవాసి సత్యామృతంపురాశి
శాప భారంబు మోసి శ్రమల సహించెగాన ||క్రీ||
సైతాను జనము గూల్పన్ పాతాళమునకు...
Sarvaloka sampoojya namo namo సర్వ లోక సం పూజ్యా నమోనమో
Song no: #87
సర్వ లోక సం పూజ్యా నమోనమో
సర్వ జ్ఞాన సంపూర్ణా నమోనమో
సర్వ సత్య సారాంశా నమోనమో
దేవా గావో || 4
దీన భక్త మందారా నమోనమో
దోష శక్తి సంహారా నమోనమో
దేవా యేసావతార నమోనమో
దేవా గావో || 4
దేవలోక ప్రదీపా నమోనమో
భావలోక ప్రతాపా నమోనమో
పావనాత్మ స్వరూపా నమోనమో
దేవా గావో || 4
వేదవాక్యాదర్శ మీవె నమోనమో
వేద జీవమార్గం బీవె నమోనమో
వేదవాక్కును...
Jay jay jay yesayya pujyudavu neevayya జై జై జై యేసయ్యాపూజ్యుడవు నీవయ్యా
Song no:
హ్యాప్పీ క్రిస్మస్… మెర్రి క్రిస్మస్…
జై జై జై యేసయ్యాపూజ్యుడవు నీవయ్యా
ఈ లోకానికొచ్చావయ్యా సంతోషం తెచ్చావయ్యా
మాకు సంతోషం తెచ్చావయ్యా (2)
కన్య గర్భమందు నీవు పుట్టావయ్యా
పరిశుద్దునిగా నీవు మా కొరకు వచ్చావయ్యా (2)
పశుల పాకలో పశుల తొట్టిలోపసి బాలుడుగా ఉన్నావయ్యా (2)
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ॥జై జై జై॥
దివినుండి...
Nee prama nee karuna chalunaya naa jeevithana నీ ప్రేమా నీ కరుణా చాలునయా నా జీవితానా
Song no:
నీ ప్రేమా..... నీ కరుణా... చాలునయా నా జీవితానా
మరి దేనినీ ఆశించనూ నే కోరను ఈ జాగానా
చాలయ్య చాలీ దీవెనలు చాలు
మేలయ్యమేలు నీ సన్నిధి మేలు
గురిలేని నన్ను గుర్తించినావే
ఎనలేని ప్రేమను చూపించినావే
వెలలేని నాకు విలువిచ్చినావే
విలువైన పాత్రగా నను మార్చినావే
చేజారిన నాకై చేజాచినావే
చెదరిన నన్ను విడిపించినావే
చెరనుండి నన్ను విడిపించినావే
చెరగని...