• This is default featured slide 1 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 2 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 3 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 4 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

  • This is default featured slide 5 title

    Go to Blogger edit html and find these sentences.Now replace these sentences with your own descriptions.This theme is Bloggerized by NewBloggerThemes.com.

Ne padedhan keerthinchedhan koniyadedhan nee namamun నే పాడెదన్ కీర్తించెదన్ కొనియాడెదన్ నీ నామమున్


Song no:

నే పాడెదన్ కీర్తించెదన్ కొనియాడెదన్ -నీ నామమున్
యేసయ్యా నీ ప్రేమను
యేసయ్యా నీ మేలులను

మహాఘనుడవు మహోన్నతుడవు పదివేలలో అతి సుందరుడవు
దీనుల యొద్ద నివసించువాడవు
కృపచూపుటలో సంతోషించువాడవు

ఆకాశమందు నీవు నాకుండగా
ఇలలో ఏదినాకు అక్కరలేదు
నీవు లేకుండా ఏదైనా ఉన్నదా
సమస్తము నీ వలన పొందిననయ్యా
Share:

Prabhuva nee melulu na yedala vistharamulu ప్రభువా నీ మేలులు నాయెడల విస్తారములు


Song no:

ప్రభువా నీ మేలులు
నాయెడల విస్తారములు
లెక్కించి వివరించెద ననుకొంటినా
నా జీవిత కాలం సరిపోదయ్యా
నీ మేలులు తలపోసెదా
నీ మేలులు వివరించెదా

నీ చేతి కార్యములు తలంచగా
ఆశ్చర్యం కలిగెను నాలో అద్భుతమే
భూమ్యాకాశముల్ నీచేతి పనులే
సముద్ర జలచరముల్
నీదు కార్యాములే

నీవు నన్ను కలుగజేసిన
విధమును చూడగా
భయము పుట్టెను నాలో ఆశ్చర్యమే
పిండమునై యుండగా
నీ కన్నులు నను చూచెను
నీదు హస్తముతో నను నిర్మించితివే
Share:

Parishuddhathuda neeku aradhana prana priyuda పరిశుద్ధాత్ముడా నీకు ఆరాధన ప్రాణ ప్రియుడా నీకు ఆరాధన


Song no:

పరిశుద్ధాత్ముడా నీకు ఆరాధన
ప్రాణ ప్రియుడా నీకు ఆరాధన
నీకే నీకే నీకే నీకే ఆరాధన
నీకే నీకే నీకే నీకే ఆరాధన

విడిపించేవాడా ఆరాధన స్వస్థపరచేవాడ నీకే ఆరాధన

నడిపించెవాడా ఆరాధన
బోధించే వాడా నీకే ఆరాధన

జయమిచ్చువాడా ఆరాధన జయశీలుడా నీకే ఆరాధన నీకే

Share:

Padedhanu manasara nee sthuthi geetham yesayya పాడెదను మనసారా నీ స్తుతిగీతం యేసయ్యా


Song no:

పాడెదను మనసారా
నీ స్తుతిగీతం యేసయ్యా
కొనియాడెను నోరారా
నీ జయగీతం మెస్సయ్యా

యేసయ్యా నీ ప్రేమలో
ప్రతిదినం ఫలియించేదా
యేసయ్యా నీ దయలో
దినదినం వర్ధిల్లెద
ఫలియించెదా వర్ధిల్లెదా
నీ సాక్షిగానే జీవించేదా

యేసయ్యా నీ కృపలో
అనుదినం జీవించెదా
యేసయ్యా నీ నిడలో
నిరతం ఆనందించేదా
జీవించెదా ఆనందించెదా
నీ సేవలోనే నేసాగెదా
Share:

Madhuramaina prema marapurani prema naa yesuni prema మధురమైన ప్రేమ మరపురాని ప్రేమ నా యేసునీ ప్రేమ


Song no:

మధురమైన ప్రేమ మరపురాని ప్రేమ
నా యేసునీ ప్రేమ -నా యేసునీ ప్రేమ

తల్లి మరచిన తండ్రి విడచిన
ఎన్నడు నా చేయి విడువని ప్రేమ

ప్రయాసముతో అలసియున్న
సర్వజనులను ప్రేమతో పిలిచే ప్రేమ

ఇలలో ఎక్కడ దొరకని ప్రేమ
కడవరకు నన్ను ఆదరించు ప్రేమ
Share:

Korithini prabhu vedithini prabhu cherithini prabhu కోరితినీ ప్రభూ వేడితినీ ప్రభూ చేరితినీ ప్రభు నీ సన్నిది


Song no:

కోరితినీ ప్రభూ వేడితినీ ప్రభూ
చేరితినీ ప్రభు నీ సన్నిది
నా దాగు చోటువు నీవేనని
ఆశ్రయ పురము నీవేనని
యేసురాజా నా యేసురాజా
యేసురాజా నా ప్రాణనాధా

1. ఆపధకాలమున ఆదుకొంటివి
    అన్ని అక్కరలు తీర్చుచుంటివి
    కొదువే లేదు నీదు ఒడిలో
    కురిపించితివీ నీ కృపను

2. శ్రమ కాలమున చెంత చేరితివి
    శ్రమలో విడిపించి గొప్ప చేసితివి
    నీ రక్షణను చూపించితివి
    దీర్ఝాయువును నాకు ఇచ్చితివి
Share:

Okka kshanamaina nee krupa lenidhey brathukalenayya ఒక్క క్షణమైన నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా


Song no:

ఒక్క క్షణమైన
నీ కృప లేనిదే బ్రతుకలేనయ్యా
చాలయ్యా చాలయ
నీ కృపయే చాలయ
చాలయ్యా చాలయ్యా
నీవుంటే చాలయ్యా

పర్వతములు తొలగిన
మెట్టలు గతితప్పినా
మార్పులేని నీ కృప నాకు చాలయ్యా
తల్లి నన్ను మరచిన
తండ్రి నన్ను విడిచిన
విడిపోని నీ కృప నాకు చాలయ్యా

శాశ్వత ప్రేమతో ప్రేమించినావయ్యా
నా చెయ్యి విడువక
కృపతో నడిపావయా
నేను నిన్ను మరచిన
నన్ను మరువలేదయ్యా
విడువక నా యెడల
కృప చూపినావయ్యా
Share:

Popular Products

Labels

Recent Posts

Unordered List

  • Lorem ipsum dolor sit amet, consectetuer adipiscing elit.
  • Aliquam tincidunt mauris eu risus.
  • Vestibulum auctor dapibus neque.

Pages