Yesayya nive na devudavu yesayya nive na priyudavu యేసయ్య నీవే నాదేవుడవు - యేసయ్య నీవే నాప్రియుడవు


Song no:


యేసయ్య నీవే నాదేవుడవు - యేసయ్య నీవే నాప్రియుడవు
నన్ను ప్రేమించావు నన్నుదీవించావు
నాకొరకై కలువరి సిలువలోప్రాణంపెట్టావు
నీవేనాదేవుడవునీవేనాప్రియుడవు
1.నీవేనాఆనందమునకుపాత్రుడుదేవా
నీవులేనిదేనామనసంతాఘోరముదేవా
నన్నుబలపరిచావునన్నుహత్తుకొన్నావు
ఏయోగ్యతాలేనినన్నుఎన్నుకున్నావు
నీవేనాసర్వస్వమునీవేనాఆనందము
2.నీవేనాజీవితమునకుమార్గముదేవా
నీతోఉండనినాబ్రతుకంతాశూన్యముదేవా
నన్నురక్షించావునన్నుక్షమియించావు
నాపాపముశాపమునీరక్తముతోకడిగావు
నీతోనేనాజీవితమునీతోనేఅనుబంధము

Yesayya krupa vartha prakatinchedha prathi chota యేసయ్యా కృపా వార్త ప్రకటించెద ప్రతి చోట


Song no:


యేసయ్యా కృపా వార్త ప్రకటించెద ప్రతి చోటయేసయ్యా ప్రసన్నతలు పాడెదను క్రొత్త పాటగాపిలచి మలచి చెక్కినావు     
నీ చేతితో ప్రజ్ఞా జ్ఞానాత్మతో  2                     
1మాట నేర్పరితనము వాక్ శక్తి లేని
నాలుక మాంధ్యము గల నోటిని 2
అగ్నివంటి నీమాటలు బోధించుటకు
వాడియైన ఖడ్గముగా నేనైతినీ 2 యేసయ్యా॥
2జయశాలి నీ సేవలో వాడబడుటకు
శత్రువుల గుండెలో చొచ్చుటకు 2
అపవాది అగ్ని బాణాలార్పుటకు మెరుగుపట్టిన అంబుగా నేనైతినీ 2॥॥యేసయ్యా॥
3నీ కృప చేత నన్ను పిలచియుంటివి
భువియందు నీరక్షణసాధనముగా        2
అన్యులకు వెలుగై నీ మహిమగా
నీవునియమించినదీపమైతినీ 2   యేసయ్యా॥

Yesayyaku mementho priyamaina varamu యేసయ్యకు మేమెంతో ప్రియమైన వారము


Song no:


యేసయ్యకు మేమెంతో ప్రియమైన వారము
తండ్రి ప్రేమించిన దేవుని పిల్లలము
దేవునికి ప్రియులము-దేవుని పిల్లలము
1.ఆయన అరచేతిలోచెక్కబాడినవారము    
ఆయన పోలికలో చేయబడినవారము
2.ఆయన రక్తంలోకడగబడినవారము   
ఆయన నామంలో నిలువబడినవారము       

Yesu prabhu ni charanam na aathmaku saranam యేసుప్రభు నీ చరణం నా ఆత్మకు శరణం


Song no:


యేసుప్రభు నీ చరణం నా ఆత్మకు శరణం ||యేసు||
1.
నీ ప్రేమకధా శ్రవణం నీ శుభ నామ స్మరణం - నా జీవన తరుణోపాయం నా యాత్రకు నిరపాయం ||యేసు||
2.
నీ దివ్య సిలువ మరణం నా నవ్య జీవకిరణం - నీ శాంతి కాంతినిలయం - నా హృది నీ దేవాలయం ||యేసు||

Yesayya na pranamu na pranamu nidheynayya యేసయ్యా నాప్రాణము నాప్రాణము నీదేనయ్యా


Song no:


యేసయ్యా నాప్రాణము నాప్రాణము నీదేనయ్యా నాయేసయ్యా నాకున్న సర్వము నీదేనయా నాదంటు ఏది లేనే లేదయా
1.నా తల్లి గర్భమున నేనున్నపుడేనీహస్తముతో నను తాకితివేరూపును దిద్ది ప్రాణము పోసినను
ఇల నిలిపిన నా యేసయ్యా
2.బుద్దియు జ్ఞానము సర్వసంపదలుగుప్తమైయున్నవి నీ యందేజ్ఞానము నిచ్చి ఐశ్వర్యముతోనను ఇల మలచిన నాయేసయ్యా
3.లోకములో నుండి నన్ను వేరు చేసినీదు ప్రేమతో ప్రత్యేక పరచిఅబిషేకించి ఆశీర్వదించినను
ఇల నడిపిన నా యేసయ్యా

Devuni goppa premaku kalambu thelpa jaladhu దేవుని గొప్ప ప్రేమను-కలంబు తెల్పజాలదు


Song no:


1. దేవుని గొప్ప ప్రేమను-కలంబు తెల్పజాలదు
అత్యున్నత నక్షత్రమున్-అధోగతిన్ ఆవరించున్
నశించు జాతిన్ రక్షింపన్-సుతుని బంపెను
పాపంబు నుండి పాపికి-విశ్రాంతి దూరంనుంచి
||
దేవుని ప్రేమ సంపద అపారమైనది నిరంతరంబు నిల్చును ప్రేమ సంగీతము||
2.
యుగాంత కాలమందున-భూరాజ్యముల్ నశించగా
యేసున్ నిరాకరించువారు -చావును కోరువేళను-
దేవుని ప్రేమ గెల్చును
అనంత జీవము-నశించు వారి కాశ్రయంబు ప్రేమ సందేశము
3
సముద్రము సిరాతో నిండి-ఆకాశమె కాగితమై
కొమ్మల్లె కలంబులే-ప్రతి నరుండు కరణమై
దేవుని ప్రేమన్ చిత్రింపన్-సంద్రంబు యింకును
ఆకాశవ్యాప్తి యంతయు-చాలకపోవును

Yesu vartha chatudham rammu o sodhara yesu thone యేసువార్తచాటుదాం-రమ్ముఓసోదరా


Song no:


యేసువార్తచాటుదాం-రమ్ముఓసోదరా...
యేసు తోనే సాగుదాం-రమ్ముఓసోదరీ...
అన్నిదేశాల్లో-అన్నిజాతుల్లో-అన్నివంశాల్లో-ప్రతిమనుష్యునికి
యేసుప్రేమనుచూపించుదాం-యేసులోనేనడిపించుదాం
యేసుప్రేమనుచూపించుదాం-యేసుతోనేసాగిపోదాం
1.
నీకైనాకైవచ్చాడన్నాయేసయ్యలోకానికి...
నిన్నునన్నుపిలిచాడన్నాయేసయ్యపనికోసమే..
నీహృదయంప్రభుకర్పించుము-నీసమయంయేసుకర్పించుము
నీసకలంప్రభుకర్పించుము-నీసర్వంయేసుకర్పించుము      "యేసు"
2.
మాటఇచ్చిస్ధాపించాడుఈకల్వరిసహవాసమును...
వాగ్దానాలతోనడిపించుచున్నాడు
ఎన్నికష్టాలనిఎన్నినష్టాలని-మేలులుగామార్చిఆశీర్వదించెన్
ఎన్నోరీతులుగాపలుపరిచర్యలను-సాగించుటకుతనతోడునిచ్చెన్      "యేసు"