Home Vani Jayaram 🎤 తంబుర సితార నాధముతో క్రీస్తును వేడగా రారండీ Thambura sithara nadhamutho kreesthunu vedaga తంబుర సితార నాధముతో క్రీస్తును వేడగా రారండీ Thambura sithara nadhamutho kreesthunu vedaga personly February 03, 2024 0 share 300 క్రీస్తుని వేడు రాగం- ( చాయా ) తాళం- తంబుర సితార నాదముతో క్రీస్తును వేడగ రారండి ఇద్దరు ముగ్గురు కూడిన చోట ఉంటాననిన స్వామికే } 2 || తంబుర || పాపులకై దిగి వచ్చెనట – రోగులకే వైద్యుడని పాపుల పంక్తిని కూర్చొని } 2 విందులు చేసిన యేసునకే – పేదల పాలిట పెన్నిధికే || తంబుర || ప్రతి హృదయం ప్రభు మందిరమై – వెలుగులతో విలసిల్లి నీ శోధనలను సమిధలుగా } 2 నరకాగ్నులలో పడవేసి – క్రీస్తును చేరగ పరుగిడవా || తంబుర || Thambura Sithaara Naadamutho Kreesthunu Vedaga Raarandi Iddaru Mugguru Koodina Chota Untaananina Swaamike } 2 || Thambura || Paapulakai Digi Vachchenata – Rogulake Vaidyudani Paapula Pankthini Koorchoni } 2 Vindulu Chesina Yesunake – Pedala Paalita Pennidhike || Thambura || Prathi Hrudayam Prabhu Mandiramai – Velugulatho Vilasilli Nee Shodhanalanu Samidhalugaa } 2 Narakaagnulalo Padavesi – Kreesthunu Cheraga Parugidavaa || Thambura || Tags Andaala Thaara 📀TK. Sundarrao ✍Vani Jayaram 🎤 Facebook Twitter Whatsapp Newer Older