Home Tabitha నన్ను గన్నయ్య రావె నా యేసు నన్ను గన్నయ్య రావె నా ప్రభువా నన్ను గన్నయ్య రావె నా యేసు నన్ను గన్నయ్య రావె నా ప్రభువా personly February 03, 2024 0 share 377 క్రీస్తునందలి అభయముు రాగం - హుసేని తాళం - అట నన్ను గన్నయ్య రావె నా యేసు నన్నుఁ గన్నయ్య రావె నా ప్రభువా } 2 ||నన్ను|| ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను } 2 పొంది కగాఁ జేయ రావే నా 2 డెంద మానంద మనంతమై యుప్పొంగ ||నన్ను|| హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి 2 మొద్దులతో నింకఁ కూటమి 2 వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను|| కాలము పెక్కు గతించెను గర్వాదు లెడఁదెగ వాయెను 2 ఈ లోక మాయ సుఖేచ్ఛలు 2 చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను|| దారుణ సంసార వారథి దరిఁ జూపి ప్రోవ నీ కన్నను 2 కారణ గురువు లింకెవ్వరు 2 లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను|| నా వంటి దుష్కరమ్మజీవినిఁ కేవల మగు నీదు పేర్మిని 2 దీవించి రక్షింప నిప్పుడే 2 రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను|| Nannu Gannayya Raave Naa Yesu Nannu Gannayya Raave Naa Prabhuvaa ||Nannu|| Mundu Nee Paadaaravindamu Landu Nischala Bhakthi Premanu (2) Pondikagaa Jeyaraave Naa Dendamaananda Mananthamai Yupponga ||Nannu|| Haddu Lenatti Duraashala Navivekinai Koodi Yaadithi (2) Moddulatho Ninka Kootami Vaddayya Vaddayya Vaddayya Thandri ||Nannu|| Kaalamu Pekku Gathinchenu Garvaadu Ledadhegavaayenu (2) Ee Loka Maaya Sukhechchalu Chaalunu Jaalunu Jaalu-no Thandri ||Nannu|| Daaruna Samsaara Vaaradhi Dari Joopi Prova Nee Kannanu (2) Kaarana Guruvu Linkevvaru Lerayya Lerayya Lerayya Thandri ||Nannu|| Naa Vanti Dushkarma Jeevini Kevalamagu Needu Permini (2) Deevinchi Rakshimpanippude Raavayya Raavayya Raavayya Thandri ||Nannu|| 1. నన్ను గన్నయ్య రావె నా యేసు (Bilmoria) 2. నన్ను గన్నయ్య రావె నా యేసు (A.R Stevenson) 3. నన్ను గన్నయ్య రావె నా యేసు (Hema John) 4. నన్ను గన్నయ్య రావె నా యేసు (Saritha) 5. నన్ను గన్నయ్య రావె నా యేసు (Uday Sisters) Tags A.R Stevenson 🎤Andhra Kraisthava Keerthanalu 📖Bilmoria 🎤C. Saritha🎤Hema John 🎤Kalvari KiranaaluNee charanamulePuroshottham Chwodari ✍Tabitha Facebook Twitter Whatsapp Newer Older