Song no: 141
- లెమ్ము తేజరిల్లుము అని - నను ఉత్తేజపరచిన నా యేసయ్యా !
- ఉన్నత పిలుపును నిర్లక్ష్యపరచక నీతో నడుచుటే నా భాగ్యము
శాశ్వత ప్రేమతో నను ప్రేమించి నీ కృపచూపితివి
ఇదియే భాగ్యము- ఇదియే భాగ్యము - ఇదియే నా భాగ్యము || లెమ్ము ||
- శ్రమలలో నీను ఇంతవరకును నీతో నిలుచుటే నా ధన్యత
జీవకిరీటమునే పొదుటకే - నను చేరదీసితివి
ఇదియే ధన్యత - ఇదియే ధన్యత - ఇదియే నా ధన్యత || లెమ్ము ||
- తేజోవాసుల స్వాస్థ్యము నేను అంభవించుతే నా దర్శనము
తేజోమయమైన షాలేము నగరులో - నిత్యము నిను చూచి తరింతునే
ఇదియే దర్శనము - ఇదియే దర్శనము - ఇదియే నా దర్శనము || లెమ్ము ||
lemmu taejarillumu ani - nanu uttaejaparachina naa yaesayyaa !
ninnae smariMchukonuchu nee saakshigaa prakaaSiMchuchu
raajaadhiraajuvani prabhuvula prabhuvani ninu vaenOLLa prakaTiMcheda !
unnata pilupunu nirlakshyaparachaka neetO naDuchuTae naa bhaagyamu
SaaSvata praematO nanu praemiMchi nee kRpachoopitivi
idiyae bhaagyamu- idiyae bhaagyamu - idiyae naa bhaagyamu " lemmu "
SramalalO neenu iMtavarakunu neetO niluchuTae naa dhanyata
jeevakireeTamunae poduTakae - nanu chaeradeesitivi
idiyae dhanyata - idiyae dhanyata - idiyae naa dhanyata " lemmu "
నిన్నే స్మరించుకొనుచు నీ సాక్షిగా ప్రకాశించుచు
రాజాధిరాజువని ప్రభువుల ప్రభువని నిను వేనోళ్ళ ప్రకటించెద !