Lechinadura samadhi gelichi nadura లేచినాడురా సమాధి గెలచినాడురా

లేచినాడురా సమాధి గెలచినాడురా (2) యేసు
భద్రముగా సమాధిపైన పెద్ద రాతిని ఉంచిరి భటులు (2)
ముద్ర వేసి రాత్రి అంతా (2) నిద్ర లేక కావలియుండ   ||లేచినాడురా||
పాప భారము లేదు మనకు మరణ భయము లేదు మనకు (2)
నరక బాధ లేదు మనకు (2) పరమ తండ్రి యేసు ప్రభువు         ||లేచినాడురా||

యేసునందే రక్షణ భాగ్యం యేసునందే నిత్య జీవం (2)
యేసునందే ఆత్మ శాంతి (2) యేసునందే మోక్ష భాగ్యం            ||లేచినాడురా||

పాపులకై వచ్చినాడు పాపులను కరుణించినాడు (2)
పాపులను ప్రేమించినాడు (2) ప్రాణ దానము చేసినాడు         ||లేచినాడురా||
యేసు మరణమును జయించెను


Lechinaaduraa

Samaadhi Gelachinaaduraa (2) Yesu

Bhadramugaa Samaadhipaina

Pedda Raathini Unchiri Bhatulu (2)

Mudra Vesi Raathri Anthaa (2)

Nidra Leka Kaavaliyunda           ||Lechinaaduraa||

Paapa Bhaaramu Ledu Manaku

Marana Bhayamu Ledu Manaku (2)

Naraka Baadha Ledu Manaku (2)

Parama Thandri Yesu Prabhuvu          ||Lechinaaduraa||

Yesunande Rakshana Bhaagyam

Yesunande Nithya Jeevam (2)

Yesunande Aathma Shaanthi (2)

Yesunande Mokshya Bhaagyam          ||Lechinaaduraa||


Paapulakai Vachchinaadu

Paapulanu Karuninchinaadu (2)

Paapulanu Preminchinaadu (2)

Praana Daanamu Chesinaadu        ||Lechinaaduraa||

Hosanna hosanna Yesanna yesanna neevunna chalanna హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా

Raja Nee Sannidhilo Ne Untanayya రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య

Kanniti paryanthamu aa nimusham కన్నీటి పర్యంతము ఆ నిమిషం

Dhevaa dhrustimchu maa dhesham దేవా దృష్ఠించు మా దేశం

Naa yesu naadha neeve naa praana dhatha neeve నా యేసునాధ నీవే నా ప్రాణ దాత నీవే

Kanuchoopu Meralona ye Aasha Leni Vela కనుచూపు మేరలోన ఏ ఆశ లేని వేళ

307 కనుచూపు మేరలోన