Home Mohd irfan 🎤 Naa yesu naadha neeve naa praana dhatha neeve నా యేసునాధ నీవే నా ప్రాణ దాత నీవే Naa yesu naadha neeve naa praana dhatha neeve నా యేసునాధ నీవే నా ప్రాణ దాత నీవే personly October 27, 2022 0 share నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగుచోటు నీవే యేసయ్య నా జీవితాంతము నిన్నే స్తుతింతును నే బ్రతుకుదినములు నిన్నే స్మరింతును ఏ రీతి పాడనూ - నీ ప్రేమ గీతము ఏనాడు వీడనీ - నీ స్నేహ బంధము నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే నీ ప్రేమ చాలు నాకు నా దాగుచోటు నీవే యేసయ్య నా దాగుచోటు నీవే యేసయ్య ప్రభు యేసు దైవమా - చిరకాల స్నేహమా నీలో నిరీక్షణే - బలమైనదీ ప్రియమార నీ స్వరం - వినిపించు ఈ క్షణం నీ జీవవాక్యమే - వెలుగైనదీ నీ సన్నిధానమే - సంతోష గానమై నీ నామ ధ్యానమే - సీయోను మార్గమై భయపడను నేనిక - నీ ప్రేమ సాక్షిగా గానమై - రాగమై అనుదినము నిన్నే - ఆరాధింతును కలకాలం నీలో - ఆనందింతును || నా యేసునాధ నీవే || కొనియాడి పాడనా - మనసార వేడనా నీ ప్రేమ మాటలే - విలువైనవీ ఎనలేని బాటలో - వెనువెంట తోడుగా నా యందు నీ కృప - ఘనమైనదీ నా నీతి సూర్యుడా - నీ ప్రేమ శాశ్వతం నా జీవ యాత్రలో - నీవేగ ఆశ్రయం నీ పాద సేవయే - నాలోని ఆశగా ప్రాణమా - జీవమా అనుదినము నిన్నే - ఆరాధింతును కలకాలం నీలో - ఆనందింతును || నా యేసునాధ నీవే || Naa yesu naadha neeve - naa praana dhatha neeve Nee prema chalu naaku Naa dhagu chotu neeve yesayya Naa jeevinthaanthamu ninne sthuthinthunu Ne bratuku dinamulu ninne smarinthunu Ye reethi paadanu nee prema geethamu Yenaadu veedani nee sneha bandhamu Naa yesu naadha neeve - naa praana dhatha neeve Nee prema chalu naaku Naa daagu chotu neeve yesayya Prabhu yesu daivamaa - chirakaala snehamaa Neelo nireekshane - balamainadi Priyamaara nee swaram - vinipinchu ee kshanam Nee jeeva vaakyame - velugainadi Nee sannidhaaname - santhosha gaanamai Nee naama dhyaaname - siyonu maargamai Bhayapadanu nenika - nee prema saakshiga Gaanamai - raagamai Anudinamu ninne aaraadhinthunu Kalakaalam neelo aanandinthunu || Naa yesu naadha neeve || Koniyaadi paadanaa - manasaara vedanaa Nee prema maatale - viuvainavi Enaleni baatalo - venuventa thodugaa Naayandhu nee krupa - ghanamainadi Naa neethi sooryuda - nee prema sasvatham Naa jeeva yaatralo - neevega aashrayam Nee paada sevaye - naaloni aasaga Praanamaa - jeevamaa Anudinamu ninne aaraadhinthunu Kalakaalam neelo aanandinthunu || Naa yesu naadha neeve || నా యేసునాధ నీవే - నా ప్రాణ దాత నీవే Naa Yesu Naadha Neeve Tags Joshua.Shaik ✍Mohd irfan 🎤 Facebook Twitter Whatsapp Newer Older